Jump to content

Breaking News - Pakistan Air Force violates Indian airspace


Anta Assamey

Recommended Posts

యుద్ధ విమానం కూలిపోవడంపై పాక్ ప్రకటన పచ్చి అబద్ధం!
27-02-2019 13:41:30
 
636868718551694272.jpg
శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో యుద్ధ విమానం నేల కూలడం వెనక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ విమానం సాంకేతిక కారణాలతో నేల కూలినట్టు తెలుస్తోంది. భారత వైమానికి దళం రవాణా కోసం వినియోగించే ఎమ్ఐ -17 విమానంగా దాన్ని గుర్తించారు. దీనిలో ఉన్న ఇద్దరు పైలట్లు మరణించారు. స్థానిక పోలీస్ అధికారి కథనం ప్రకారం ఉదయం 10.05 గంటలకు విమానం కూలింది. విమానంపై పాక్ దాడి జరిపిందనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆయన తెలిపారు. తమ సాంకేతిక బృందం దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇద్దరు పైలట్లను గుర్తించి .. త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని ఆయన తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. ఈ విమానాన్ని తామే కూల్చేశామని పాక్ ప్రకటించడం గమనార్హం. ఆ దేశ సైన్యాధికారి ఒకరు ట్విట్టర్‌లో ప్రకటించారు. తాము జరిపిన దాడుల్లో రెండు భారత యుద్ధ విమనాలు కూలాయని.. ఒక ఇండియన్ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో భారత అధికారులు తాజా ప్రకటన విడుదల చేయడం విశేషం. 
Link to comment
Share on other sites

ప్రధాని మోదీ నివాసంలో అత్యవసర సమావేశం
27-02-2019 13:46:15
 
636868719762259366.jpg
 
న్యూఢిల్లీ: దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రాజ్‌నాథ్‌ సింగ్, భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు తెలియవచ్చింది. కాగా దేశ సరిహద్దులో భారీగా భద్రతా దళాలు మోహరించాలని ప్రధాని ఆదేశించారు. పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపులకు పాల్పడినా తిప్పికొట్టాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

29 minutes ago, reality said:

Lol... you believed it?

Confirmed. Pakistan has in its captivity Wing Commander Abhinandan Varthaman, a MiG-21 Bison pilot. Statement from the Indian government shortly.

 

Indian External Affairs Ministry briefing at 3.15pm. Statement to be made there.

Link to comment
Share on other sites

Foreign Secretary press briefing at 3:15pm IST. 

seems something not in our favour...

I hope it doesn’t turn out to be too bad...

seems Pakistanis have captured our pilot...

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Chala baaga precise ga plan chesi terror camps and launch pads ni, infrastructure ki target cheyadam valla upper hand vachindi...no civilian casualties and no civilian infrastructure has been hit...

Also, Indian Givt announced that it is nkt a military operation and has been targeting only terror camps which have been operating against india, a classic case of self defence. 

If PAF wants to intrude into Indian air space, what is the reason they have for that ? Terror camps ? Training camps ? Launch pads ? Fidayeen groomimg centers ???? What is that Pak wants to attack in india ? If any civilian gets killed or  civilian infrastructure gets hit, that gives a good reason for us to shun the LOC and did regard the shimla agreement and re-capture POK and Azad Kashmir....

 

Wing commander abinandan gurinchi any news

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...