Jump to content

పాక్ అదుపులో ఉన్న పైలట్ అభినందన్ తొలిసారి మాట్లాడుతూ ఏం చెప్పారంటే...

solman

Recommended Posts

పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న భారత వైమానిక దళ పైలట్ అభినందన్ తొలిసారిగా మాట్లాడారు. తనపై దాడి చేసింది పాక్ సైన్యం కాదని, ఓ మూక తనపై దాడి చేస్తుండగా పాక్ సైన్యం కాపాడిందని ఆయన స్పష్టం చేశారు. పాక్ సైనికాధికారులు తనను బాగా చూసుకుంటున్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. టీ తాగుతూ అభినందన్ మాట్లాడిన తీరును గమనిస్తే.. మన పైలట్ సురక్షితంగానే ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను ఇంటర్వ్యూ చేసిన మేజర్‌ ఏ ఎయిర్‌క్రాఫ్ట్‌లో వచ్చావని అభినందన్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Link to comment
Share on other sites

5 minutes ago, solman said:

Can't believe Pak changed

Perhaps they would have seen the future

Link to comment
Share on other sites

10 minutes ago, DaleSteyn1 said:

late latif videos kooda post chesinam soldier cheppinavi ippude melkunnava@3$%

pani M lekunda nee laga db lo ela untamu cheppu uncle @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, solman said:

pani M lekunda nee laga db lo ela untamu cheppu uncle @3$%

correcte fb lo bramaravathi graphics share cheyadam lo and pappu lokesh ki build posts tho busy undi untav maaku a kashtalu levu kadha @3$%

Link to comment
Share on other sites

43 minutes ago, DaleSteyn1 said:

correcte fb lo bramaravathi graphics share cheyadam lo and pappu lokesh ki build posts tho busy undi untav maaku a kashtalu levu kadha @3$%

lol... FB inka using aa uncle nuvvu @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...