Jump to content

Madhapur police raid IT Firm linked to TDP


snoww

Recommended Posts

The Cyberabad police on Saturday registered a case against IT Grids (India) Private Limited located at Madhapur for allegedly obtaining data of Andhra Pradesh voters in a fraudulent manner and misusing it. A case of criminal conspiracy, cheating, theft IT Act was registered.

The case was registered following a complaint made by one Thummala Lokeswara Reddy who alleged that the company which developed a mobile application “Sevamitra” used by the Telugu Desam Party to interact with voters, had fraudulently obtained the data of AP voters and misused it.

 

The data was obtained in violation of the Supreme Court orders, it was alleged. No request was made by any political party for colour photographs of neither voters nor the Election Commission of India have any record of having provided such data to any political party or individual to use the data, said T Lokeswara Reddy, the complainant.

He further said that using the data obtained from various government agencies like AP Smart Pulse, State Resident Data Hub, Praja Sadhikara Vedika, IVRS Surveys conducted by Andhra Pradesh government was illegal as per the Supreme Court orders.

“Names of several voters were deleted by the TDP after obtaining the information. The names of voters which found mention in 2014 were missing in 2019 electoral rolls,” he said in his complaint. After registering a case under Section 120 (B), 379, 420, 188 of IPC and Section 66 (B) an 77 of IT Act, the police took up investigation and reportedly carried out raids at the company.

Link to comment
Share on other sites

deeniki pappu lokesh gadu tweet chesadu kadha maa tdp ki services iche it firm meedha  raid chesaru idhi kutra lo bhagam kcr modi jagan ani routine ga @3$%

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

deeniki pappu lokesh gadu tweet chesadu kadha maa tdp ki services iche it firm meedha  raid chesaru idhi kutra lo bhagam kcr modi jagan ani routine ga @3$%

when jaggu coming out n cbn going in

tenor.gif

Link to comment
Share on other sites

డేటా చౌర్యం కేసు: సోదాలు కొనసాగుతున్నాయి: సజ్జనార్‌ 
03-03-2019 00:25:51
 
636871695526321028.jpg
హైదరాబాద్: టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడులు చేస్తున్నారు. టీడీపీ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పందించారు. ఐటీ గ్రిడ్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా బహిర్గతమవుతోందని మాకు ఫిర్యాదు అందిందన్నారు. ఐపీసీ 120బి, 379,420, 188 ఐపీసీ, ఐటీ యాక్ట్‌లోని 72,66 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం నిందితులుగా ఉన్నారని సజ్జనార్ తెలిపారు. ఐటీగ్రిడ్స్ కంపెనీపై సోదాలు కొనసాగుతున్నాయని అయితే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదని ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి సజ్జనార్ తెలిపారు.
Link to comment
Share on other sites

టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసుల దాడులు
02-03-2019 23:44:18
 
636871670593786660.jpg
హైదరాబాద్: ఏపీ-తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడులు చేస్తున్నారు. టీడీపీ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. మొత్తం 200 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకున్నారు. ఏపీలోని లబ్ధిదారుల డాటా మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే
 
అసలేంటి వివాదం..? 
 
విజయసాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వద్ద ఆంధ్రా, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీకి చెందిన సేవామిత్రలు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తల సభ్యత్వ వివరాలు ఉన్న సర్వర్లను ఓపెన్‌ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు. శనివారం సాయంత్రం నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనే తెలంగాణ పోలీసులు ఉన్నారు. తమను లోపలికి అనుమతించాలని ఏపీ పోలీసులు పట్టుబట్టారు. సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. 
 
 
సీఎం స్ట్రాంగ్ వార్నింగ్.. 
 
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు వచ్చారని ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగులను ఇబ్బందిపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం గట్టిగా హెచ్చరించారు. మరోవైపు టీడీపీ నేతలు ఆంధ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
bhaskar01.jpgభాస్కర్‌ను అప్పగించండి..
ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు. డేటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. భాస్కర్‌ను తమకు అప్పచెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు.
Link to comment
Share on other sites

Quote

 

సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. మొత్తం 200 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకున్నారు. 

తమను లోపలికి అనుమతించాలని ఏపీ పోలీసులు పట్టుబట్టారు. సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. 

 

vallani kooda lopala vesi 10gali. pakka state issues lo AP police laki em pani. 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

vallani kooda lopala vesi 10gali. pakka state issues lo AP police laki em pani. 

ee pacha mundalu ippudu cheppe dialogue..  Hyd is common capital ani... Mari enduku dobbesaru 3 years back ante, malli gupchup

Link to comment
Share on other sites

4 hours ago, DaleSteyn1 said:

deeniki pappu lokesh gadu tweet chesadu kadha maa tdp ki services iche it firm meedha  raid chesaru idhi kutra lo bhagam kcr modi jagan ani routine ga @3$%

lokesh babu ni adagali reverse lo.

last 4 years lo World lo top companies anni AP ki coming ani cheppav , mari nee own party IT project ni pakka state vallaki enduku ichav ani @3$%

Limca book of records holder Yamini aunty valla IT company ee projects seyyaleda. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...