Jump to content

data breach by TDP app


maidhanam1

Recommended Posts

On 2/26/2019 at 1:20 AM, psycopk said:

Aa kukka sai gadu compaling ivat veelu enquiry cheyatam.. nice intakantr lekedi em undi keep crying tappadu ga elections varaku

 

 

 

last week ee news vesthe mana db samara reply idi...malli cinema lu chooinchi next gen ki edo nerpisthadanta,emundi baanisthvam thappa ..mundu meeru nerchukondi vaa ,next gen tharuvatha

D0TBwXFUYAEwCBt.jpg

 

Link to comment
Share on other sites

google images lo "seva mitra app" ani search chesthe clear gaa voters photos vunna screenshots coming which is clear violation of election commission rules.

Lets see what court says.  

Link to comment
Share on other sites

We all know how our legal system works...but itlanti cases bit serious...courts kuda itlanti cases ni chala serious ga teeesukuntayi...democracy and free and fair elections ki puncture vese issues ni election commission has tough laws..

1975 la kuda...Indira Gandhi Vs Raj Narain...violation of election code and election commission laws nonbreak chesindi and Indira has to impose emergency to save her chair...chala chinna issue/case but seriousness of such cases is what it mattered

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

We all know how our legal system works...but itlanti cases bit serious...courts kuda itlanti cases ni chala serious ga teeesukuntayi...democracy and free and fair elections ki puncture vese issues ni election commission has tough laws..

1975 la kuda...Indira Gandhi Vs Raj Narain...violation of election code and election commission laws nonbreak chesindi and Indira has to impose emergency to save her chair...chala chinna issue/case but seriousness of such cases is what it mattered

Not only they illegally displayed photos of the voters in the app , they later tried to cover their mistake by removing that feature in the latest version of the app. 

 

 

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

Idedo pedda case ae ayetattu vundi...it seems there is violation of Election commission rules..

repu hearing vundi, Court will direct fast track investigation in such cases...

emaina teda jarigithe biscuit ae...manage chesdam ante crime ayindi TG la, case pettindi TG la by TG police..

malli vachi I have fower you have fower analsinde eedu

Mari pulkas response?

Link to comment
Share on other sites

TDP App Under Probe For Profiling Voters on Caste, Party Leanings

SUSHOVAN SIRCARUPDATED: 2 DAYS AGO
INDIA5 min read
4.2k ENGAGEMENT

With Lok Sabha elections about 45 days away, an official app of Chief Minister Chandrababu Naidu’s Telugu Desam Party is being investigated by the Election Commission and the police over allegations of voter profiling, privacy breach and misuse of citizen data.

The app, Seva Mitra, was designed by a private company to help TDP cadre and volunteers connect with the party in realtime.

The app was found to be storing detailed information of Andhra Pradesh voters, including their caste, political leanings and family data. The state had 3.5 crore voters in 2018, who could be at risk of having their information profiled.

While activists and opposition parties have complained that the data has been pulled from a state-run citizen database and there have been attempts to delete voter names, TDP told The Quint that all charges are false and “politically motivated”

 

Seva Mitra App: India’s ‘Cambridge Analytica’?

According to the description on Google PlayStore, “Seva Mitra is an official Telugu Desam Party Application which is designed for registered Cadre only.” This application provides realtime updates to the party cadre and also connects TDP workers to their leaders as well.

The app classifies voters on the constituency and booth levels. Party volunteers are expected to verify voters at the booth level and provide voter details such as:

  • Are they living in the constituency?
  • What is their caste?
  • What is their political preference? Who are they likely to vote for?
  • How much they rate the party of their choice on a scale of 1 - 100
  • Family information
thequint%2F2019-03%2F6a674e53-f098-44be-   (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2Ffc6e62a4-7554-4df5-   (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2F4c2efb34-1c8f-4466-   (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2F6bba4632-33dd-4e96-   (Photo Courtesy: Seva Mitra App) 

The app has been designed by a Hyderbabad-based private company called IT Grids. On its website, the company, which is headed by Ashok Dukavaram, lists the Government of Andhra Pradesh as one of its clients.

Apart from the details sought from volunteers about voters in their area, the app also contains:

  • Colour photographs of voters
  • Telephone numbers
  • Household information
  • Number of government welfare schemes availed
  • Amount received in state subsidies
“This data is being used to identify voting patterns to game elections. But at the scale this is happening is no short of what happened with Cambridge Analytica. The Election Commission has been very silent on acting against data in elections,” said Srinivas Kodali, a Hyderabad-based security researcher.
The question is: where did the app and the TDP get this granular data from?

‘TDP Has Access to Aadhaar-Linked State Database’

YSR-Congress’ Vijaysai Reddy, who filed a complaint with the Hyderbad Police, has alleged that TDP had “illegal access to digital data of citizens.”

“The TDP has access to the Smart Pulse Survey conducted in 2016, which was linked to Andhra’s State Resident Data Hub. This database has Aadhaar numbers, caste, sub-caste, beneficiary details,” Reddy told The Quint.

“This app is a fraud on the democratic electoral process. The government of a state and political parties should be kept separate, but TDP has access to personal data of citizens for electoral gains,” Reddy added.

The Andhra Pradesh and Telangana governments’ controversial State Resident Data Hubs (SRDH) are well-documented examples of 360 degree profiling of residents. A Huffington Post report had investigated how citizens could be searched by religion or caste using Aadhaar numbers to connect disparate strands of data about them.

This geo-tagged profiling is achieved by combining data of individuals from multiple databases such as MGNREGA, PDS, income tax, property records, phone, bank loans, scholarships and pension. By doing so, SC/ST beneficiaries, religion and location data of individuals can be found and merged.

Kodali said that several researchers have pointed out multiple issues with Aadhaar in Andhra Pradesh.

“The UIDAI has never acknowledged or even attempted to investigate these issues even though the UIDAI Chairman J Satya Narayana is an adviser to the government of Andhra Pradesh,” Kodali told The Quint.

TDP Dismisses Allegations

When contacted, TDP MP Ram Mohan Naidu Kinjarapu dismissed the allegations as “a political move” and denied all charges of voter profiling. He said that the party has used only publicly available data.

“The Seva Mitra app is meant for party workers and all the information in it about voters is taken from what is already publicly available. Those complaining against it are doing it for political reasons” 
Ram Mohan Naidu Kinjarapu, TDP MP

Large Scale Voter Deletion Attempted in Andhra... Again

After several complaints were made to the Election Commission, Andhra Pradesh Chief Electoral Officer Om Prakash Dwivedi acknowledged in a press release that there were attempts “in thousands of numbers” to remove voters from electoral rolls.

“This is a mischief and an illegal act,” the statement read, adding that there were en masse submissions of Form-7 (for deletion of voters who have died or have shifted).

In an attempt to assure voters, Dwivedi said that no voter deletion can occur based only on Form-7 submissions. “Deletions will be permitted only after detailed inquiry and verifications.”

However, TDP has alleged that it was YSR-Congress that was indulging in attempts of voter deletions. “It is YSR party people who are doing this while pretending to be TDP workers. The Election Commission should take strict action against those doing this,” TDP MP Rammohan Naidu told The Quint.

This isn’t the first time voter deletion has been raised as an issue. Last year, The Quint had reported about 30 lakh voters being incorrectly deleted from the electoral rolls of Telangana and Andhra Pradesh based on an opaque software meant for identifying duplicate names.

These controversies simply indicate how political parties in power can have an undue advantage with access to personal data of citizens.

Link to comment
Share on other sites

App screenshots social media lo viral ayyaka kooda TDP denying allegations . just like vote for note scam.

What i am saying. How can they raid IT companies. You have fower. I have fower @3$%

 

Link to comment
Share on other sites

ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ హార్డ్‌ డిస్క్‌లను డీకోడ్‌ చేస్తున్న పోలీసులు

విచారణకు హాజరుకాని సీఈవో అశోక్‌ 

మంత్రి లోకేశ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు

డీకోడింగ్‌ ద్వారా డేటా చౌర్యంపై స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చౌర్యం కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాల డేటాను చోరీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, విజిల్‌ బ్లోయెర్‌ లోకేశ్వర్‌రెడ్డిలు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కంపెనీలో శనివారం సాయంత్రం వారు తనిఖీలు చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం విచారణకు రావాల్సిందిగా కంపెనీ సీఈఓ అశోక్‌కు నోటీసులిచ్చారు. కానీ, ఆయన హాజరుకాలేదు. ఆదివారం కూడా పోలీసులు మరోమారు తనిఖీలు చేశారు.

రెండు రాష్ట్రాల డేటా తస్కరించారా?: కాగా, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాల దగ్గర అత్యంత భద్రంగా ఉండాల్సిన డేటా బయటికి ఎలా లీక్‌ అయ్యింది.. ఎవరిచ్చారు అనే అంశంపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. sffff.jpgఈ కేసులో టీడీపీతోపాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు ఏపీ ఓటరు లిస్టు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఎన్ని ఓట్లు తొలగించారు? ఎలా తొలగించారు? ఎంతమంది ఓట్లు గల్లంతయ్యాయి? ఎంతమంది ఆధార్‌ డేటాను సేకరించారు? అన్న విషయాలపైనా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ సీఈఓ అశోక్‌ లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని వారిద్దరూ ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు.. ఆదివారం ఉదయం హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన అశోక్, పోలీసుల విచారణకు ఎందుకు రాలేదు? అన్న విషయం అంతుచిక్కడం లేదు. పోలీసులమని చెప్పుకుంటున్న వారు తన సిబ్బందిని తీసుకెళ్లారని ఆరోపిస్తున్న అశోక్‌.. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు.. విచారణకు రావాల్సిందిగా తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులనుఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లను డీకోడ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీటిని డీకోడ్‌ చేస్తే డేటా చౌర్యంపై స్పష్టత రానుంది.

ఆ నలుగురిని హాజరుపరచండి
ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులు రేగొండ భాస్కర్, కడులూరి ఫణి, గురుడు చంద్రశేఖర్, రెబ్బాల విక్రమ్‌గౌడ్‌లను సోమవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుపరచాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు డైరీని సైతం హైకోర్టు రిజిస్ట్రార్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. ఆ కేసు డైరీని భద్రపర్చాలని రిజిస్ట్రార్‌కు సూచించింది. ఇదే సమయంలో ఈ నలుగురిని పోలీసులే తీసుకెళ్లినట్లు, ఈ వివరాలను వారే పిటిషనర్‌కు తెలియచేసినట్లు వారి వారి తల్లిదండ్రులు లేదంటే భార్యలు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ డి.అశోక్‌ ఆదివారం అత్యవసరంగా హౌజ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

 

‘ఐటీ గ్రిడ్స్‌’తో అల్లూరులో అలజడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటర్ల డేటా దుర్వినియోగమైందన్న వార్తలు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో కలకలం సృష్టించాయి. ఈ దుర్వినియోగానికి పాల్పడిందన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ యజమాని డాకవరం అశోక్‌  స్వస్థలం అల్లూరు. మంత్రి లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సేవామిత్ర యాప్‌ను రూపొందించిన అశోక్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు డేటాను వాడుతున్నారన్న వార్తలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆశోక్‌ తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సహకారంతో సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌కు సన్నిహితుడిగా మారి అధికార పార్టీ కోసం తన కంపెనీ ద్వారా అడ్డగోలుగా పనిచేస్తున్నారన్న చర్చలు సాగుతున్నాయి. కావలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్‌. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య ఉప్పు సాగుచేసే సాధారణ రైతు. అశోక్‌కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడటంతో బుజ్జయ్య టీడీపీలో చేరారు. ఇంజినీరింగ్‌ చదివిన అశోక్‌.. ఎన్నికలు, ఓట్లు, సర్వేల పట్ల రాజకీయ నాయకులకు ఉన్న ఆసక్తిని గమనించి ఆ రంగంలోకి దిగారు. బీద సోదరుల సహకారంతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు వివరించి వారికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే పదేళ్ల కిందట హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను ప్రారంభించాడు. ‘పార్టీ అనలిస్ట్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రజల్లో పార్టీల బలబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఈ క్రమంలో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను రూపొందించింది. ఆ యాప్‌తో టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లలో ఓటర్ల జాబితా ఉండేలా చేశారు. ఆ జాబితా ద్వారా ఆన్‌లైన్‌లోనే ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు చేసేలా కుట్రలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

8 లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: చంద్రబాబు
04-03-2019 08:50:15
 
636872862162287786.jpg
అమరావతి: రాష్ట్రంలో 8లక్షల టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఉదయం పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాంకేతికతను మనం ప్రోత్సహిస్తుంటే..సైబర్‌ క్రైమ్‌ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని, వైసీపీ కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు.
Link to comment
Share on other sites

Quote

సాంకేతికతను మనం ప్రోత్సహిస్తుంటే..సైబర్‌ క్రైమ్‌ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు.

look who is taking. the person who collects caste of people in the party app. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...