Jump to content

data breach by TDP app


maidhanam1

Recommended Posts

5 minutes ago, Android_Halwa said:

Thappu cheyakamundey thappu chesadu ani decide ayipoinaru kada...

Indu properties lo undey vaadu teddy last name case vesaadu adhi jagan venture ani andhariki thelusu ippudu nakka dhanni use chesukuntaadu Kalvakuntla jagan modi reddy kutra ani 

Link to comment
Share on other sites

galli IT company meeda raid ite brand IT Hyderabad paruvu poyindi ani chinna babu tweeted.

nee own party app AP lo company ivvakunda pakka state ki ichav, poyindi nee brand AP paruvu. 

chinna app create chese capacity kooda leda AP lo IT companies ki @3$%

Link to comment
Share on other sites

7 minutes ago, tom bhayya said:

Indu properties lo undey vaadu teddy last name case vesaadu adhi jagan venture ani andhariki thelusu ippudu nakka dhanni use chesukuntaadu Kalvakuntla jagan modi reddy kutra ani 

Hehe...Indu Properties lanti chinna case ne nakka vadukunte, dani baap case, Emaar Propeeties la papam CBN,Brahmini,Lokesh,Balayya ki villas vunnaru..adi kuda jagan gadi benami ae...Already ie case la Sunil Reddy gadini lopalla esinaru okasari...just nijam kakkithe chalu, sendraal saar mida ED vachestadi...

what I am saying...listen...you have fower, I have fower aitadi

  • Haha 1
Link to comment
Share on other sites

ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి?: కేటీఆర్‌

ఏ తప్పూ చేయకుంటే ఉలికిపాటు ఎందుకు?

4brk61a.jpg

హైదరాబాద్‌: ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు విచారణ చేపడితే తప్పేంటని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు?.. అసలు ఆంధ్రా పోలీసులకు హైదరాబాద్‌లో పనేంటని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ విమర్శలపైనా కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులను ఎంతకు కొన్నారో సీఎం చెప్పాలి అంటూ ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

వారిని ఎంతకు కొన్నారు?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు గిరిజన సంక్షేమం కోసం తెరాసలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారని కేటీఆర్‌ అన్నారు. అవసరమైతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉత్తమ్‌ వీటిని పట్టించుకోకుండా తెరాసపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రాహుల్‌, ప్రియాంక సమక్షంలో యూపీలో భాజపాకు చెందిన ఓ సిట్టింగ్‌ ఎంపీ చేరారని, దానిపై మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంతకు కొన్నారు? అంతకుముందు పలువురు తెరాసకు చెందిన నేతలు, తెదేపాకు చెందిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు వారికి ఎంత ఇచ్చారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో నాయకత్వం మారితే గానీ పార్టీకి జోష్‌ రాదని రాజగోపాల్‌ వ్యాఖ్యలు చేశారని, పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు స్వతహాగా తెరాసలోకి వస్తామంటుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాజకీయాలను చులకన చేయొద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలనూ గెలుచుకునే సత్తా తెరాసకు ఉన్నప్పుడు కొనాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

మరి కేసు ఎక్కడ పెడతారు?

ఐటీ గ్రిడ్స్‌ కేసుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెబుతూ..‘‘అమరావతికి ఓ అమెరికా పౌరుడు వచ్చి పర్సు పోగొట్టుకుంటే అమరావతిలో ఫిర్యాదు చేయాలా? అమెరికాలో ఫిర్యాదు చేయాలా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే తెలంగాణ పోలీసులు చర్యలు చేపడితే తప్పేంటని ప్రశ్నించారు. అసలు ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చేయాల్సిందంతా చేసి తెలంగాణ ప్రభుత్వంపై నెట్టడమేంటి? ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని, ఐటీ చట్టం ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజల డేటాతో ఏం అవసరం.. సానుభూతి కోసమే సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

galli IT company meeda raid ite brand IT Hyderabad paruvu poyindi ani chinna babu tweeted.

nee own party app AP lo company ivvakunda pakka state ki ichav, poyindi nee brand AP paruvu. 

chinna app create chese capacity kooda leda AP lo IT companies ki @3$%

aa IT grids company major contracts anni AP government ve.

first concentrate on questioning why such company is still in Hyderabad even after 5 years of AP formation. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

aa IT grids company major contracts anni AP government ve.

first concentrate on questioning why such company is still in Hyderabad even after 5 years of AP formation. 

Alanti company kuda amaravati ki raledu ante em chesaru asalu development 

Link to comment
Share on other sites

Just now, snoww said:

 

Yes. Dongalu chesedi donga pani ae...

midikelli AP Police ni valla sontha avasaraniki vadukuntunaru, inkovaipu, institutions ni nashanam chestunaru ani lolli...ikademo ade institution ni vadukuntunaru....

#Dongalu

Link to comment
Share on other sites

ii pappu intha verri endhi vaa

TDP app lo AP ppl data breached ( privacy details ) vunnay antae How it is related to YSR, TRS or BJP

Ni  G## raa rey,  siggu lekunda TRS chesindhi, HYD paruvu poyindhi antavu brahmam_style2_1_gif1290369048.thumb_b6a

Link to comment
Share on other sites

2 minutes ago, maidhanam1 said:

ii pappu intha verri endhi vaa

TDP app lo AP ppl data breached ( privacy details ) vunnay antae How it is related to YSR, TRS or BJP

Ni  G## raa rey,  siggu lekunda TRS chesindhi, HYD paruvu poyindhi antavu brahmam_style2_1_gif1290369048.thumb_b6a

Valla rule book lo it's legal

 

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

ina voters caste tho pilla congress ki pani enti. why are they collecting that info.

malli YCP reddy party ani sollu crying

Google it 

pH numbers kuda unnayi

Link to comment
Share on other sites

1 minute ago, Smallpappu said:

Google it 

pH numbers kuda unnayi

not just phone numbers. photos of people too which is huge violation. 

Along with all the benefits those people got from the government. How did a private company got all that info ? 

Link to comment
Share on other sites

నలుగురు ఐటీగ్రిడ్ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు వదిలేశారు. నలుగురు ఉద్యోగులను 160 సీఆర్పీసీ సెక్షన్ కింద విచారించామని ఏజీ వివరించారు. తమను పోలీసులు అరెస్టు చేయలేదని ఉద్యోగులు చెప్పారని అడ్వకేట్ జనరల్ చెప్పారు. నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే మమ్మల్ని పోలీసులు అరెస్టు చేయలేదని, కేవలం సాక్షుల కింద తీసుకున్నారని ఉద్యోగులు న్యాయస్థానికి తెలిపారు. దీంతో నలుగురు ఉద్యోగులు భాస్కర్‌, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌ గౌడ్‌లను వదిలేయాలని కోర్టు ఆదేశించింది.
 
నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఏది ఏమైనా ఆ ఉద్యోగులను తాము అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పాన నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐటీగ్రిడ్ సంస్థకు సంబంధించి తాజాగా ఇవాళ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే మాదాపూర్ పీఎస్‌లో నమోదైన డేటా కేసుకు సంబంధించి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఈ సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...