Jump to content

Is TDP Ready To Accept If ITGrids Company Did Fraud

snoww

Recommended Posts

2 minutes ago, Veeraveera said:

Dhora kutra## already ABN article published no...

three modi's kutra

modi sametha kalvunktla jagan kutra ani nara gandhi khan lokesh tweeted 

Link to comment
Share on other sites

Just now, snoww said:
Srinivas Achari
February 27, 2019
 
8
 
no images of voters in latest version.

Looks like they removed the photos of voters in the app after the complaint is made

Link to comment
Share on other sites

Just now, snoww said:

Looks like they removed the photos of voters in the app after the complaint is made

కీలక సమాచారం తొలగింపు!  
డేటా స్కామ్‌సై గత నెల ఆఖరి వారంలో సైబరాబాద్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ఫిబ్రవరి 26న మీడియాలో వచ్చింది.  దీంతో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్‌లో మార్పులు చేర్పులు చేసి, అప్‌గ్రేడ్‌ చేసినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన ఫొటో ఆదివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తమ వద్ద ఉన్న ప్రజల వ్యక్తిగత, ఓటర్‌ ఐడీ కార్డులు, ఆధార్‌ డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేవామిత్ర యాప్‌ను లోకేశ్వర్‌రెడ్డి గమనించినప్పుడు అందులో ఓటర్‌ జాబితా ప్రకారం ప్రజల ఫొటోలు, వివరాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలియడంతో ఐటీ గ్రిడ్స్‌ సర్వర్‌ నుంచి కీలక సమాచారాన్ని డిలీట్‌ చేయడంతోపాటు సర్వర్లను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసుల కొన్ని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. డిలీట్‌ చేసిన వివరాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. 

delete chesesthe recovery cheyyaleru anukunnara @3$%

Link to comment
Share on other sites

  • snoww changed the title to Is TDP Ready To Accept If ITGrids Company Did Fraud

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...