Jump to content

సైబర్ నేరాలు చేయాలంటే భయం పుట్టేలా చేస్తా


snoww

Recommended Posts

ఇక్కడ తోక జాడిస్తే కత్తిరిస్తాం: చంద్రబాబు
04-03-2019 21:32:15
 
636873321310170281.jpg
తిరుపతి: ఏపీపై వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఓట్లు తొలగించడానికి బీహార్‌ నుంచి పీకే వచ్చారని ఆయన మండిపడ్డారు. ఇక్కడ తోక జాడిస్తే కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లను జైలుకు పంపిస్తానన్నారు. సైబర్ నేరాలు చేయాలంటే భయం పుట్టేలా చేస్తానని చెప్పారు. జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటారని, ఏపీ ఓట్లు కావాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కంప్యూటర్‌ సాంకేతికతను వినియోగించిన తొలి సీఎంను తానేనని స్పష్టం చేశారు. టీడీపీ డేటాను తీసుకెళ్లి జగన్‌కు ఇద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. తరు ఇలాగే చేస్తే హైదరాబాద్‌లో ఒక్క ఐటీ కంపెనీ ఉండదని హెచ్చరించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ల వల్ల ప్రజల్లో తమపైనే వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. తమరు ఒక్క కేసు పెడితే.. తాను నాలుగు కేసులు పెడతానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ ఏపీకి పదేళ్లు రాజధాని అని చెప్పారు. అనవసరంగా రెచ్చగొట్టాలని చూస్తే గట్టిగా జవాబిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Quote

తరు ఇలాగే చేస్తే హైదరాబాద్‌లో ఒక్క ఐటీ కంపెనీ ఉండదని హెచ్చరించారు. 

@3$%

Link to comment
Share on other sites

Quote

కంప్యూటర్‌ సాంకేతికతను వినియోగించిన తొలి సీఎంను తానేనని స్పష్టం చేశారు. 

bl@st

Link to comment
Share on other sites

Just now, KEVINUIA said:

Proofs unte ekada veyi

  • Family information
thequint%2F2019-03%2F6a674e53-f098-44be-  (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2Ffc6e62a4-7554-4df5-  (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2F4c2efb34-1c8f-4466-  (Photo Courtesy: Seva Mitra App) 
thequint%2F2019-02%2F6bba4632-33dd-4e96-  (Photo Courtesy: Seva Mitra App) 
Link to comment
Share on other sites

6 minutes ago, KEVINUIA said:

Proofs unte ekada veyi

inka chaala screen shots vunnayee social media lo.

once the initial complaint was logged that IT company removed all the illegal data and pushed a new version out. 

after that Users started complaining that they are not seeing the voters photos any more in the google playstore app reviews @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...