Jump to content

ఐటీ గ్రిడ్స్‌కు చెందిన హార్డ్‌ డిస్క్‌లు ఫోరెన్సిక్‌ విశ్లేషణ


snoww

Recommended Posts

ఐటీ గ్రిడ్స్‌కు చెందిన హార్డ్‌ డిస్క్‌లు ఫోరెన్సిక్‌ విశ్లేషణ
05-03-2019 04:05:54
 
హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసు దర్యాప్తులో సాంకేతిక అంశాలపై అధికారులు దృష్టి సారించారు. గత మూడు రోజుల తనిఖీల్లో మాదాపూర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు, డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌)లో విశ్లేషించనున్నారు. హార్డ్‌ డిస్క్‌ల నుంచి చెరిగిపోయిన సమాచారాన్ని తిరిగి రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆధార్‌, ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయానికి ఎలా చేరిందనే అంశంతో పాటు అమెజాన్‌కు ఏపీ ప్రజల డేటా బదలాయింపుపైనా సాంకేతికంగా విశ్లేషించనున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకోసం ఉపయోగించారో తెలుసుకోనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న సంస్థ యజమాని అశోక్‌ కోసం గాలిస్తున్నారు.
 
అశోక్‌ను విచారిస్తే ఎంఓయూ ఎవరితో కుదుర్చుకున్నారు, డేటా ఎలా వచ్చింది, దేని కోసం ఉపయోగిస్తున్నారు, ఎవరెవరి ప్రమేయం ఉందనే చిక్కుముడులు వీడతాయని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది, కార్యకలాపాలు ఏమిటో తెలుసుకునేందుకు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి, ఏపీ ఓటర్ల జాబితా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి ఎలా వచ్చిందనే దానిపై ఈసీకి దర్యాప్తు అధికారులు లేఖ రాశారు. సంస్థ లావాదేవీలు, పన్నుల చెల్లింపుపై ఐటీ శాఖ నుంచి వివరాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Link to comment
Share on other sites

MOU was signed only for feedback purpose but the company went ahead with collecting more information than they are supposed to ani motham ITGrids midaki tosesi, east facing oka 10 acres allot chesthe aipotadi ITGrid odu ae oppukuntadu...

#Nippu_Pappu

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

MOU was signed only for feedback purpose but the company went ahead with collecting more information than they are supposed to ani motham ITGrids midaki tosesi, east facing oka 10 acres allot chesthe aipotadi ITGrid odu ae oppukuntadu...

#Nippu_Pappu

lopaleyocha cheppu or atleast 2 terms ban chesi  dobbali yedhavalani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...