Jump to content

420 ga


Smallpappu

Recommended Posts

Enni sarlu ra ila

Murder cheyataniki try chesi mere chepinchukunaru ani annaru

Ippudu dongatanam chesi malli mere chesaru antunaru

Ede na ra mi rajakiyam

Dinini chakram tippatam anatara

Link to comment
Share on other sites

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంప్యూటర్లు దేశానికి రాకముందే టిడిపి కంప్యూటర్లు వాడిందని చెబుతున్నారు.1984 నాటికి దేశంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కంప్యూటర్ల వినియోగమే లేదు. కాని చంద్రబాబు మాత్రం అప్పుడే ఆరు లక్షల మంది కార్యకర్తల వివరాలను కంప్యూటరైజ్ చేశామని చెబుతున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ దొంగలు పిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
కొంతమందిని కిడ్నాప్‌ చేస్తే హైకోర్టును ఆశ్రయించాం. కిడ్నాప్‌ చేయలేదని వాళ్లను బెదిరించి చెప్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, పోలీస్‌ రాజ్యమా? కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. కేసీఆర్‌ నియంత అనుకుంటున్నారు. ఆ ప్రవర్తన నా దగ్గర సాగదు. పార్టీ డేటా మన ఆస్తి. 24 ఏళ్ల కష్టార్జితం. 1984లోనే ఆరు లక్షల మంది కార్యకర్తల వివరాల్ని కంప్యూటరీకరించాం. డేటాలో కార్యకర్తల సంక్షేమ నిధి, బీమా వివరాలున్నాయి. అది ఒక్క రోజులో సిద్ధం చేసింది కాదు. ఇది 70 లక్షల మంది కార్యకర్తలది. దాన్ని చోరీ చేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. దాన్ని దొంగిలించి మా ప్రత్యర్థులకిస్తే కఠిన చర్యలు తప్పవు.అని ఆయన అన్నారు. ఇంతకీ ఎపి ప్రబుత్వ డేటా ప్రైవేటు సంస్తలకు అప్పగించిన వైనం పై ఆయన వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Smallpappu said:

Enni sarlu ra ila

Murder cheyataniki try chesi mere chepinchukunaru ani annaru

Ippudu dongatanam chesi malli mere chesaru antunaru

Ede na ra mi rajakiyam

Dinini chakram tippatam anatara

self goal aa? NIA kuda adhey cheppindhi kadha 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...