Jump to content

Andhra voters to antha veesy kadu


ariel

Recommended Posts

  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    16

  • Smallpappu

    9

  • DaleSteyn1

    7

  • Msdian

    7

Popular Days

Top Posters In This Topic

1 minute ago, Smallpappu said:

Gattiga anta

Gingukuntunaru ela defend chesukovalo telavaka

Ktr annattu dongale midhekki donga donga ani arusthar anta nippu and pappu naidu

Link to comment
Share on other sites

2 minutes ago, Smallpappu said:

Gattiga anta

Gingukuntunaru ela defend chesukovalo telavaka

Edisaru chillara rajakeeyalu chilla eshalu ycp + trs ittantivatito em pekudadam ani

jagappa + telangana pappu gadu rasukunte boodida ralindanta ala undi *&*

 

Link to comment
Share on other sites

4 minutes ago, DaleSteyn1 said:

Ktr annattu dongale midhekki donga donga ani arusthar anta nippu and pappu naidu

Adi jagay gadi slogan valla nayana hayam nunchi same pani ade kada

ipudu telanagana pappu gadu edo video lo development chupinchi votes adagali anta sudda pappu matalu chesevi silla eshalu

Link to comment
Share on other sites

Just now, ariel said:

Edisaru chillara rajakeeyalu chilla eshalu ycp + trs ittantivatito em pekudadam ani

jagappa + telangana pappu gadu rasukunte boodida ralindanta ala undi *&*

 

Avnu 2018 lo trs tho kalisi a boodidha lone pandhi laga dorludham ani cbn asked for pothu.routine dialogue marchipoyav ycp trs bjp kutra ani.ec ivala dobbulu pettindhi meee pukas ni oh forgot ec ni kooda add chesaru adha kutra loki😂

Link to comment
Share on other sites

ఒకవైపు తమ సమాచారం చోరీకి గురి అయ్యిందని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. అయితే ఇదంతా ఎదురుదాడి, బుకాయించడం మాత్రమే.. ఐటీగ్రిడ్స్ అనే సంస్థ దగ్గరి డేటాలో ఉన్న సమాచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు.. రాష్ట్ర ప్రజలది అని పోలీసులు ధ్రువీకరిస్తూ ఉన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా ఐటీగ్రిడ్స్ వద్ద పట్టుబడినట్టుగా పోలీసులు వివరిస్తూ ఉన్నారు.

ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఆ సంస్థ  చైర్మన్ అశోక్ అని చెబుతున్నారు. అతడిని లొంగిపోవాలని పోలీసులు కోరారు కూడా. అయితే అతడు పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకూ అతడి జాడ కనపడటం లేదు. ఒకవేళ ఏ తప్పూ చేయకపోయి ఉంటే.. అతడు ఎందుకు పరార్ కావాల్సి ఉంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

అతడిని తెలుగుదేశం పార్టీ వాళ్లే రక్షిస్తూ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీ ప్రజల డేటాను చోరీ చేసిన సంస్థ తరఫున ఏపీ ముఖ్యమంత్రే  వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు.. అతడిని ఏపీలో ఉంచి కాపాడుకోవడం పెద్ద విషయం కాదు అని పరిశీలకులు అంటున్నారు.

ఇక ఐటీ గ్రిడ్స్ వద్ద సమాచారం ఏమిటి? ఆ డేటాలో ఏముంది? అనే అంశం గురించి ఆశ్చర్యకరమైన వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ డేటాను నిపుణులతో డీకోడ్ చేయిస్తూ ఉన్నారు తెలంగాణ పోలీసులు. ఈ అంశం గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్ మరో ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పారు.

ఆ డేటాలో సాక్షి పత్రిక చందాదారుల జాబితాను కూడా ప్రత్యేకంగా తయారు చేశారని అయన చెప్పారు! ఏపీలో సాక్షి పేపర్ ను వేయించుకుంటున్న వారి లిస్టునంతా ప్రత్యేకంగా పేర్కొన్నారట. సాక్షి పేపర్ ను వేయించుకుంటున్నారు అంటే.. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయి ఉండవచ్చనే లెక్కతో ఆ జాబితాను తయారు చేశారని స్పష్టం అవుతోంది. అలాంటి వారి ఓట్ల తొలగింపుకు రెడీ అయ్యినట్టే అనుకోవాలి.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్త సమాచారం ఐటీ గ్రిడ్స్ చేతిలో ఉందట! ఆ పార్టీ నేతల చిట్టానే కాదు. ఏపీలో ఏ నియోజకవర్గంలో వైసీపీకి ఎన్ని బూత్ కమిటీలు ఉన్నాయి, వాటిలో సభ్యులు ఎంత మంది ఉన్నారు? ఆ సభ్యుల ఫోన్ నంబర్లు ఏవి? ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వాళ్లు ఎవరెవరు? అనే జాతాకాలు అన్నీ ఐటీ గ్రిడ్స్ వద్ద దొరికిన డేటాలో నిక్షిప్తం అయి ఉన్నాయని సమాచారం.

ఇదంతా చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీ కసరత్తు ఏ రేంజ్ లో ఉందో.. ఏపీ ప్రజల జాతకాలను ఎలా చేతిలో పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Link to comment
Share on other sites

3 minutes ago, Smallpappu said:

End first time chustunna malokam party fans pappu ani tag ni ktr ki first time ivvatam

Dinni batte ardham avutundi enta gattiga dimparoo

Adiki epatinuncho a tag undi

nuv ipude nidra lechinattunav lekapote adi anchoring job susi goosebumps vastaya neku kuda *&*

Link to comment
Share on other sites

Just now, ariel said:

Adiki epatinuncho a tag undi

nuv ipude nidra lechinattunav lekapote adi anchoring job susi goosebumps vastaya neku kuda *&*

Ivi konni post lu paiki lepu chudam

Link to comment
Share on other sites

Just now, Smallpappu said:

Ivi konni post lu paiki lepu chudam

Em postlu lepalra nayana CITI_c$y eda nunchi vatsaru vayya meru antha fake ids e anukunna a dhimag kuda sakkaga led anukunta 

Link to comment
Share on other sites

2 minutes ago, ariel said:

Em postlu lepalra nayana CITI_c$y eda nunchi vatsaru vayya meru antha fake ids e anukunna a dhimag kuda sakkaga led anukunta 

Nuvvu ni full name ettukoni chesukunav mari ni id ni

Fake inkokadini fake anatam 

Chanakya rules following aa

Already ktr ki pappu tag undi annav

Bayata ekkada chudaledu kanesam db lo old post lu unte lepamanna

Adhi cheta kadhu okati anatam tarvata side cheyatam mamule kada

Uff sorry marchipoya ivvala Tuesday kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...