Jump to content

ఏపీ డీజీపీ ఆక్రమణ.. జీహెచ్‌ఎంసీ కూల్చివేత


snoww

Recommended Posts

GHMC Taken Action Against RP Thakur Illegal Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. ప్రశాసన్‌ నగర్‌లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్‌ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Link to comment
Share on other sites

ala ela koolchestharu adhyaksha. raktham marigipothundi.

idi andhra prajala meeda jarigina daadi. Hyderabad brand image ki pedda debba. Hyderabad lo andhra properties ki security ledu 

ani antunna pilla congress

Link to comment
Share on other sites

Just now, snoww said:

ala ela koolchestharu adhyaksha. raktham marigipothundi.

idi andhra prajala meeda jarigina daadi. Hyderabad brand image ki pedda debba. Hyderabad lo andhra properties ki security ledu 

ani antunna pilla congress

vadevado thakur anta vadu AP endi

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

wow...AP DGP...now cbn says Modi kutra and TG police is harassing AP DGP

ala kaadu andi. badha gaa vundada andi.

oodigam chesthunnara andi. 

Link to comment
Share on other sites

GHMC Officials Demolished AP DGP Thakur Portion Of His House - Sakshi

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 72 ప్రశాసన్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ (ప్లాట్‌ నం.149) జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–18 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. ప్లాట్‌ నం–149ను ఆనుకుని ఉన్న పార్కును సదరు ఐపీఎస్‌ అధికారి రెండు వైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా పార్కులోని ఇనుప దిమ్మెలతో అనధికారిక స్ట్రక్చర్‌ కూడా నిర్మించా రు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోగా నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు.

జీ ప్లస్‌–1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఠాకూర్‌ ఇటీవల ఇంటి చుట్టూ సెట్‌బ్యాక్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా ఓ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని కూడా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో నిర్మించారు. పార్కు స్థలంలో కబ్జాలను కూల్చివేసిన అధికారులు.. అక్రమంగా నిర్మించిన అంతస్తులను కూడా తొలగించాలంటూ మంగళవారం తుది నోటీసులు జారీ చేశారు. 2017, జూన్‌ 4న ప్రశాసన్‌నగర్‌ హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఠాగూర్‌ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిందని, దీంతో అదే సంవత్సరం జూన్‌ 5న ఒకసారి, జూన్‌ 17న రెండోసారి నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. స్పందన రాకపోవడంతో మంగళవారం మూడో నోటీసు జారీచేసినట్లు తెలిపారు.  

Link to comment
Share on other sites

2017, జూన్‌ 4న ప్రశాసన్‌నగర్‌ హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఠాగూర్‌ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిందని, దీంతో అదే సంవత్సరం జూన్‌ 5న ఒకసారి, జూన్‌ 17న రెండోసారి నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. స్పందన రాకపోవడంతో మంగళవారం మూడో నోటీసు జారీచేసినట్లు తెలిపారు.  

Link to comment
Share on other sites

1 hour ago, AntheKada said:

vedhava ki anni yajamami buddule vachai

...

 

.

fuck

Hyderabad lo andhra residents properties meeda attack antunna nara gandhi khan lokesh

Link to comment
Share on other sites

ఏపీ డీజీపీ ఇంట్లో ఆక్రమణల కూల్చివేత

5hyd-state5a_3_1.jpg

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఖైరతాబాద్‌ జోన్‌ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు మహానగరంలో అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా పలు అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. అందులో భాగంగా ఏపీ డీజీపీ ఇంటి ఆక్రమణలను తొలగించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివాసముండే జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని 149 నంబరు ప్లాటుకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ యజమాని. అక్కడ జీ+1కు అనుమతి తీసుకుని మూడు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. దక్షిణ, తూర్పు భాగాల్లోని సెట్‌బ్యాక్‌ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటివల్ల పక్కనే ఉన్న పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ విషయమై జూన్‌ 4, 2017లో జీహెచ్‌ఎంసీకి ప్రశాసన్‌నగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఫిర్యాదు చేసిందని, ఇంటి యజమానికి రెండుసార్లు నోటీసులిచ్చామని వివరించారు. యజమాని కోర్టును ఆశ్రయించారని, కానీ న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసిందని బల్దియా పేర్కొంది. మళ్లీ ఫిర్యాదు రావడంతో సెక్షన్‌-452ను అనుసరించి 24 గంటల్లో ఆ నిర్మాణాలను కూల్చేస్తామంటూ మార్చి 2న నోటీసు జారీ చేసినట్లు జోనల్‌ అధికారులు ‘ఈనాడు’కు వివరించారు. మంగళవారం పార్కులో చేపట్టిన నిర్మాణాలను స్వల్పంగా కూల్చేశామని పేర్కొన్నారు.

5hyd-state5b_1.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...