Jump to content

సైబరాబాద్‌ పోలీసులు జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌, గూగుల్‌ సంస్థలు స్పందిచాయి


snoww

Recommended Posts

డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ లొంగుబాటు గడువు ముగిసింది. 24 గంటల్లో లొంగిపోవాలని సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడిచినా నోటీసులకు అశోక్‌ స్పందించలేదు .దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అశోక్‌ ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరో వైపు సైబరాబాద్‌ పోలీసులు జారీ చేసిన నోటీసులకు అమెజాన్‌, గూగుల్‌ సంస్థలు స్పందిచాయి. రెండు రోజుల్లో ఐటీ గ్రిడ్స్‌ డేటాపై పూర్తి వివరాలు ఇస్తామని చెప్పాయి.

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

2-3 days wait seyyandi. anni details bayataki vasthayee aa app lo em em vundeno.

database lo em em results store chesaro kooda bayata paduthadi. 

nenu ade cheptuna...details lekunda .. pichi kukkala media lo hadavidi deniki trs leaders??

TDP should also do the same with ycp and trs members data... people will know the facts..

APNews.jpgAPNews.jpgAPNews.jpg

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...