Jump to content

భారతీయుడైన సిస్కో మాజీ డైరెక్టర్‌ అరెస్ట్‌


snoww

Recommended Posts

భారతీయుడైన సిస్కో మాజీ డైరెక్టర్‌ అరెస్ట్‌
న్యూయార్క్‌: దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగం చేస్తున్న సంస్థను మోసం చేసిన భారతీయుడిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిస్కో సిస్టమ్స్‌ మాజీ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ భిఖాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017 మధ్య వరకూ ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ఆయన మారుపేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి సిస్కోకు చెందిన కాంట్రాక్టులన్నీ వాటికే వెళ్లేలా చేశారని అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు 93లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు కంపెనీ కేసు పెట్టింది. దీంతో పృథ్వీరాజ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మార్చి ఒకటో తేదీని అరెస్ట్‌ చేశారు. ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చగా 30లక్షల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని అమెరికా అటార్నీ డేవిడ్‌ ఆండర్సన్‌, ఎఫ్‌బీ స్పెషల్‌ ఏజెంట్‌ ఇన్‌చార్జి జాన్‌ బెన్నట్‌ తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు, 2.5లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

Vaadu India nunchi kaadu. Either Fiji indian or indian from Mauritius or somewhere like that. His middle name is Roger.  There are many people like that.

One Iranian guy at Fry's electronics made millions by bilking vendors. He got busted.

One MIT MBA (a white guy) at Apple was getting kickbacks from Chinese vendors. He got busted.

One white CTO got busted, because he was getting kickbacks from staffing firms.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...