Jump to content

విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న బాలకృష్ణ అల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు

snoww

Recommended Posts

విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న బాలకృష్ణ అల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
07-03-2019 20:47:10
 
636875884296028987.jpg
విశాఖ: రాజకీయ కుటుంబం నుంచి రావడంతో చిన్నతనం నుంచి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని టీడీపీ నేత, గీతమ్స్ భరత్ చెప్పారు. వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు అని భరత్‌ చెప్పుకొచ్చారు. రామ్మోహన్‌నాయుడు తన కంటే చిన్నతనంలోనే ఎంపీగా పోటీ చేశారని భరత్ గుర్తుచేశారు. రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్న వాళ్లే ఢిల్లీ వెళ్లాలనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ సమస్యలను ఢిల్లీలో బలంగా వినిపించడానికి యువ ఎంపీలు అవసరమని చెప్పారు. విశాఖతో తనకు 30 ఏళ్ళ అనుబంధం ఉందని విశాఖ టీడీపీ ఎంపీ సీటు ఆశిస్తున్న గీతమ్స్ భరత్ ఏబీఎన్‌తో తెలిపారు.
Link to comment
Share on other sites

Quote

రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్న వాళ్లే ఢిల్లీ వెళ్లాలనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Indirect gaa CBN ni kooda 10gaada 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:
విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్న బాలకృష్ణ అల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
07-03-2019 20:47:10
 
636875884296028987.jpg
విశాఖ: రాజకీయ కుటుంబం నుంచి రావడంతో చిన్నతనం నుంచి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని టీడీపీ నేత, గీతమ్స్ భరత్ చెప్పారు. వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు అని భరత్‌ చెప్పుకొచ్చారు. రామ్మోహన్‌నాయుడు తన కంటే చిన్నతనంలోనే ఎంపీగా పోటీ చేశారని భరత్ గుర్తుచేశారు. రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్న వాళ్లే ఢిల్లీ వెళ్లాలనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ సమస్యలను ఢిల్లీలో బలంగా వినిపించడానికి యువ ఎంపీలు అవసరమని చెప్పారు. విశాఖతో తనకు 30 ఏళ్ళ అనుబంధం ఉందని విశాఖ టీడీపీ ఎంపీ సీటు ఆశిస్తున్న గీతమ్స్ భరత్ ఏబీఎన్‌తో తెలిపారు.

papam bakra ni chestunnara vedini...2009 lo veedi thata nee 3rd place lo pettaru 

Link to comment
Share on other sites

4 hours ago, ARYA said:

papam bakra ni chestunnara vedini...2009 lo veedi thata nee 3rd place lo pettaru 

after thatha manuvadu entering enduku ?

Dad not into politics ? Gitams kooda bharat ee manage chesthadu anta. dad em chesthadu. 

Link to comment
Share on other sites

లోకేష్ ఎంట్రీతో ఆఖరు నిమిషంలో చేజారిన అవకాశం..!

3/9/2019 2:31:36 AM

636876954961046275.jpg
  • శ్రీభరత్‌కు విశాఖ ఎంపీగా.. నో ఛాన్స్..
  • బరిలోకి లోకేశ్‌.. భీమిలి లేదా నార్త్‌ నుంచి పోటీ
  • విశాఖ ఎంపీగా వెళ్లాలని గంటాకు సూచన
  • ఆయన కాకుంటే పల్లాకు అవకాశం
  • అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో మంత్రి
  • సిటింగ్‌లకే తూర్పు, పశ్చిమ, దక్షిణ, గాజువాక
  • అనకాపల్లి ఎంపీగా కొణతాల
  • అసెంబ్లీకి పీలా గోవింద స్థానంలో మరొకరికి స్థానం?
  • రూరల్‌లో నర్సీపట్నం, పెందుర్తి, ఎలమంచిలి సిటింగ్‌లకే
  • చోడవరం, మాడుగుల, పాయకరావుపేటలపై చర్చ
  • మాడుగుల నుంచి సబ్బం హరి పేరు పరిశీలన
  • ఎలమంచిలిలో ఆడారి ఆనంద్‌కు అవకాశమిస్తే విశాఖ నార్త్‌కు పంచకర్ల
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం):  జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ విశాఖ జిల్లా నుంచి పోటీకి ఆసక్తి చూపడంతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సమీకరణాలన్నీ తారుమారయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోను మళ్లీ భీమిలి నుంచే పోటీ చేస్తానని ఘంటాపథంగా చెప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి తనయుడి కోసం తన సీటును ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దాంతో ఆయనకు పార్టీ రెండు అవకాశాలు ఇచ్చింది. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఎక్కడైనా సరే స్థానాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించింది. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తే పార్టీకి కూడా బాగుంటుందని అధిష్ఠానం పేర్కొంది. లేదంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం కాదనుకుంటే..జిల్లాలో ఎక్కడైనా సరే మరో అసెంబ్లీ స్థానాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా అవకాశం కల్పించింది. ఎక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పుడు గంటా ఆలోచనలో పడ్డారు. విశాఖ ఉత్తర, గాజువాక, అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి అసెంబ్లీ స్థానాలను ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే...విశాఖ ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావును బరిలో దింపుతారు. విశాఖపట్నం లోక్‌సభ సీటు కోసం సర్వశక్తులు ఒడ్డిన ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌కు అవకాశం వచ్చినట్టే వచ్చి చివరికి చేజారిందంటున్నారు. లోక్‌శ్‌ జిల్లాకు రావడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడం బాగోదని శ్రీభరత్‌ను ఈసారికి పక్కన పెట్టినట్టు సమాచారం.
Link to comment
Share on other sites

25 minutes ago, snoww said:

We will sweep vizag ✌🏼

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...