Jump to content

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల రుణం సమకూర్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది.

psycopk

Recommended Posts

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.4,100 కోట్ల రుణం సమకూర్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ముందుకొచ్చింది. రూ.4,200 కోట్ల అంచనా వ్యయంతో 42.5 కిలోమీటర్ల పొడవున మూడు కారిడార్లలో ఏర్పాటుచేసే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల నిర్వహణకు ఐదు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ఈ ఐదు సంస్థలు ఈ నెల 7న ఆర్థిక బిడ్లు వేయనున్నాయి. మెట్రో పనులకు గురువారం టెండర్లు వేసే 5 సంస్థల్లో ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే ఓ సంస్థను వేగంగా ఖరారు చేయాలని మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు యోచిస్తున్నారు. ఈలోగా ప్రభుత్వం తరఫున నిర్మాణేతర పనులకు రూ.4,100 కోట్లను కొరియా ఎగ్జిం బ్యాంకు నుంచి తీసుకోనున్నారు. 
#BabuAnteneNammakam
#BabuThoneBharosa

53695285_2541375032542739_38322299590703
Link to comment
Share on other sites

13 minutes ago, psycopk said:

ARM..AR

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...