Jump to content

కారెక్కనున్న మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!


snoww

Recommended Posts

Congress MLA Chirumarthy Lingaiah Will Join TRS - Sakshi

సాక్షి, నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి మరోషాక్‌ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్‌),  రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. తాజాగా నకిరేకర్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కారెక్కనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడైన చిరుమర్తి.. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నాడనే ప్రచారం తీవ్రచర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానం చిరుమర్తికి టికెట్‌ నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ పట్టుబట్టి మరి టికెట్‌ ఇప్పించారు. ఈ వార్తల నేపథ్యంలో ఆయనను సంప్రదించడానికి మీడియా ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రావడంలేదు. చిరుమర్తి, ఆయన సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు.

ఇంతటి నమ్మకద్రోహమా?
ఇక చిరుమర్తి పార్టీ మారుతున్నాడనే వార్తలపై మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పందిచారు. ఇంతటి నమ్మకద్రోహం చేస్తారనుకోలేదని, పార్టీ మారే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వార్తల ద్వారనే తెలుసుకొని ఆశ్చర్యపోయానన్నారు. రెండు సార్లు టికెట్‌ ఇప్పించి ఆయన గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇక చిరుమర్తి పార్టీ మారడంతో జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అటు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్‌ అయ్యే అవకాశం ఉంది. 

Link to comment
Share on other sites

52 minutes ago, hyperbole said:

Eedu komati reddy bros right hand guy, vede veltunnadu ante enka venkat reddy will follow suit

Lingayya gadu right hand kuda kadu, komatireddy’s ki katappa lantodu...

eedu potunadu ante...repo mapo Venkat Reddy kuda line katti vuntadu

Link to comment
Share on other sites

Inka migila Ee toka khulapollani andhau adhey dhaari XC.vellaki ekkada adhikaaram untey akkadiki pothaaru....Telangana lo kooda Khel khatam aye rojulu daggara padai....

Congress lo unna pedha Toka Gallu andaru out...Inka intlo kurchoni chidathalu Kottatam thappa em ledhu eellaki...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...