Jump to content

Broker sivaji at broker channel on Dora


Sachin200

Recommended Posts

13 minutes ago, Sachin200 said:

Dora choostadu ley veedi sangati 

Dora cbn gaadiney dhekatley..he is not responding to nakka, inka shivaji gaadini em dhekuthadu .. ktr is attacking nakka... 

 

Link to comment
Share on other sites

విజయవాడ: డేటా చోరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పొరపాటు చేయలేదని, ఓట్ల తొలగింపు తెలంగాణలో సాఫీగా జరిగిపోయిందని, తప్పంతా తెలంగాణ ప్రభుత్వం చేసి, ఏపీపైకి నెడుతోందని నటుడు శివాజీ ఆరోపించారు. శుక్రవారం ఆయన డేటా చోరీ వ్యవహారంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ఎటువంటి తప్పు చేయలేదనడానికి ఆధారాలు తీసుకువచ్చానని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు మీడియాకు ఇస్తానన్నారు. వీడియో రూపంలో కూడా ఇస్తామన్నారు. చుక్కలభూమి సమస్య పరిష్కారమైందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శివాజీ సమాధానంగా చెప్పారు. తాను ఎవరికీ భయపడే మనిషిని కాదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని మీడియా సమావేశం ముందుకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా తప్పు చేసిందని, వాటిని సాక్ష్యాలతో సహా మీడియా ముందుపెడుతున్నానని శివాజీ స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనవరికి ముందు ఇదే ఫార్ములా ఉపయోగించి ఓటర్లను తొలగిండమైందని శివాజీ అన్నారు. ఇక్కడ డేటా అనేదాన్ని కేవలం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఆడిన కొత్త నాటకమని శివాజీ అన్నారు. టీఆర్ఎస్‌కు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. డేటా చౌర్యం అనేది 2015లో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందని శివాజీ ఆరోపించారు. ఏపీ తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

Yerrrri verri pushyam eedu.. palam lo bus burn ayinapudu TV9 vadu veenni munduku tosadu appatnundi eedu agatle Okkk movie ledu bochu ledu paisal eda untay vaya e kodukulaki.. eeniko whiteboard sketch professor la buildup. E movie kodukulani tokkali politics la rakunda makeup salegalla script anta janala meeda ruddutaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...