Jump to content

ఆంధ్రోలంతా ఏపీకి వచ్చేయాలన్నారు


snoww

Recommended Posts

ఐటీ గ్రిడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హీరో శివాజీ సవాల్
08-03-2019 18:44:46
 
636876675413503046.jpg
అమరావతి: ఐటీ గ్రిడ్‌ జీరో అవుతుందని, దాని వల్ల వారే నష్టపోతారని తెలంగాణ ప్రభుత్వానికి హీరో శివాజీ హితవుపలికారు. ఐటీ గ్రిడ్‌తో చంద్రబాబు నష్టపోయేది ఏమీలేదన్నారు. ఇది ‘నా చాలెంజ్‌’ అని శివాజీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఏపీ ప్రజలకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఆంధ్రోలంతా ఏపీకి వచ్చేయాలన్నారు. 2021 నుంచి ఏపీ అద్భుతంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం ఉందన్నారు. ఎందుకంటే చంద్రబాబు తనకంటే గొప్ప నాయకుడు అనే పేరు ఉండటాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకోసమే చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు పలు మార్గాల్లో కుట్రపన్నారని విమర్శించారు. ఈ కుట్రలో భాగంగానే కేసీఆర్ ఐటీ గ్రిడ్‌ను తెరమీదకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సమయానికి చంద్రబాబును దొంగగా తేల్చడమేనన్నారు. అయినా చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు.
 
 
ఉడత ఊపులు చూడడానికి బాగానే ఉంటాయన్నారు. ఇప్పుడు డేటా వివాదంలో కూడా జరుగుతున్న బెదిరింపులు కూడా అంతేనన్నారు. తెలంగాణలో ఇంటి పేర్లు, ప్రాంతాల ఆధారంగా ఓట్లు తీసేశారని ఆరోపించారు. ఏపీలో కూడా అదే ఫార్ములాతో ఓట్లు తొలగించాలని జనవరి ముందు నుంచే స్కెచ్ వేశారని పేర్కొన్నారు. తాను ఎవరికీ కొమ్ము కాసే వ్యక్తిని కానన్నారు. అంతేకాకుండా ఎవరికీ భయపడే వ్యక్తిని కూడా కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బంది కలిగిన ప్రతీసారి వస్తానన్నారు.
 
 
ఇదంతా ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వివాదాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ కొత్త నాటకం ఆడారని ఆరోపించారు. ఏపీలో ఓటు ఉందో లేదో ప్రతి పౌరుడు విధిగా చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డేటా వివాదం పుట్టు పూర్వోత్తరాలపై సమగ్ర వీడియో తీసినట్లు వెల్లడించారు. ఈ వీడియోను ప్రతి పౌరుడు చూడాలని కోరారు. మీడియా ప్రతినిధులకు కూడా శివాజీ పెన్‌ డ్రైవ్‌లు ఇచ్చారు.
 
 
శివాజీ ప్రెస్‌మీట్‌కు కొందరు మీడియా ప్రతినిధులు అడ్డుతగిలారు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘నాకు ఏపీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?’ అని అడిగారు. ‘నా రాష్ట్రానికి ఇదేమీ దౌర్భాగ్యమని’ వ్యాఖ్యానించారు. ఏమైనా అభ్యంతరాలుంటే చట్ట ప్రకారం ఎదుర్కోవాలన్నారు శివాజీ. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తప్పుచేసినట్లైతే కేంద్రం ఏం చేస్తోంది?, కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంను ఎందుకు ప్రయోగిస్తున్నారని నిలదీశారు.
Link to comment
Share on other sites

Utha muchata...

Andhrollu ediki poru vaa...Telangana vaschinaka andjrollu potaru anukunte...povudu kadu kada inka ekuva vachinaru..

telugu vaari aatma gouravam ante endi bhai...

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, Android_Halwa said:

Utha muchata...

Andhrollu ediki poru vaa...Telangana vaschinaka andjrollu potaru anukunte...povudu kadu kada inka ekuva vachinaru..

telugu vaari aatma gouravam ante endi bhai...

evvaru poru...they are buying properties in hyd along with all other indians...so is the reason for real estate boom

Link to comment
Share on other sites

23 minutes ago, Android_Halwa said:

Utha muchata...

Andhrollu ediki poru vaa...Telangana vaschinaka andjrollu potaru anukunte...povudu kadu kada inka ekuva vachinaru..

telugu vaari aatma gouravam ante endi bhai...

CITI_c$y androlla kutrae ga antha

Link to comment
Share on other sites

1 hour ago, RaaoSaab said:

evvaru poru...they are buying properties in hyd along with all other indians...so is the reason for real estate boom

Avunu bhai conjuse sala.. Oka 4 inch kosam matho lolli pettukuntundu okadu common wall vishayam la

Link to comment
Share on other sites

10galenodu managalavaaram annatlu - ippati dhaaka chesindhi chepakunda 2021 nunchi "SwarnaYugam" ante elaaga Samara CITI_c$y!!

Janalaki cheppe mundhu, #Pappu ki cheppandi konchem Heritage ni vaadi properties ni motham AP ki rammani.

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Utha muchata...

Andhrollu ediki poru vaa...Telangana vaschinaka andjrollu potaru anukunte...povudu kadu kada inka ekuva vachinaru..

telugu vaari aatma gouravam ante endi bhai...

+100

we r from AP - never even thought of going back to AP though we have our own home there.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...