Jump to content

Reyyy entra idhi


TOM_BHAYYA

Recommended Posts

15 minutes ago, whatsapp said:

I dont like kohli some hiw boring batting 😡

Because after watching Devudi batting vedu yentha basu

సచిన్ తో ఎవరిని పోల్చినా,పోల్చినవారిని బుద్ది హీనులుగానే చూస్తాను నేను,,.. సచిన్ కంటే ఎక్కువ రన్స్ ఉండొచ్చు కానీ సచిన్ అంటే అదొక affection, అదొక feeling, ఒక emotion,,, సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడితే goosebumps వచ్చేవి,....అప్పుడు ఉన్న fielding strategy వేరు ఇప్పుడు ఉన్నది వేరు,రకరకాలుగా powerplay లు మార్చినారు,,,అప్పట్లో match ని bolwers easy గా గెలిపించే అంతటి match winner లు ఉన్నారు, అప్పుడు ఉన్న pitch లు చూసారా??? ఒక్కొక్కరి speed 140+kmph ఉండేది,ఇప్పుడు అన్నా batsmen ని చూసి బయపడేవాళ్ళు,కానీ అప్పుడు bowlers ని చూసి వణికిపోయేవారు, అలాంటి time లో ఎంతో కష్టపడి ఎన్నో పరుగులు సాధించి cricket అనే ఒక మతానికి దేవుడు లాగా కీర్తించబడుతున్నాడు అంటే అది అనితరసాధ్యం,...., runns ది ఏముంది ఈ రోజు కోహ్లీ రేపు వేరొకరు కానీ సచిన్ ఉన్నప్పుడు ఉండే మజా,ఆ కిక్ ,వేరబ్బా.... సచిన్ batting అంటే shop ల్లోనూ, busstand లోనూ, వీధుల్లోనూ,ఎక్కడపడితే అక్కడ అతుక్కుని పోయేవాళ్ళం,....అలాంటి సచిన్ ని వీళ్ళతో పోల్చడం అస్సలు బుద్ది లేని పని,.....,,కోహ్లీ మంచి ఆటగాడే కావచ్చు కానీ సచిన్ ఒక దేవుడు,,,,plyers మారతారు కానీ దేవుడు మారడు...

Link to comment
Share on other sites

I Stopped Watching Cricket After Sachin Retried From International Cricket..

McGrath, Bret Lee ,akram muralidharan, warn ,akthar, pollack ,Donald ,walsh, Ambross
 Shane bond lanti lezends tho Adina dhirudu Sachin Tendulkar 
Don't compare to others but virat is very talented bats man

ఆట ఆడ కలిగే సత్తా ఉంది... కానీ ఆయన కంటే గొప్ప వాడు మాత్రం కాలేడు... కోహ్లీ న్యూ బాల్ తో ఆడటం కష్టం.. కానీ సచిన్ వచ్చేదే ఓపెనర్.. అసలు ఆయనను క్రికెట్ గాడ్ అని ఎందుకు అన్నారు అంటే... నీతిగా మంచిగా స్వార్ధం లేకుండా ఆడతాడు కాబట్టి..
అసలు సచిన్ తో కోహ్లీ ని పోల్చకండి అది పోలికే కాదు .. 
కానీ కోహ్లీ చాలా మంచి ఆటగాడు... I respect for that.. but don't compare with sachin...

 

Link to comment
Share on other sites

1 minute ago, whatsapp said:

Because after watching Devudi batting vedu yentha basu

సచిన్ తో ఎవరిని పోల్చినా,పోల్చినవారిని బుద్ది హీనులుగానే చూస్తాను నేను,,.. సచిన్ కంటే ఎక్కువ రన్స్ ఉండొచ్చు కానీ సచిన్ అంటే అదొక affection, అదొక feeling, ఒక emotion,,, సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడితే goosebumps వచ్చేవి,....అప్పుడు ఉన్న fielding strategy వేరు ఇప్పుడు ఉన్నది వేరు,రకరకాలుగా powerplay లు మార్చినారు,,,అప్పట్లో match ని bolwers easy గా గెలిపించే అంతటి match winner లు ఉన్నారు, అప్పుడు ఉన్న pitch లు చూసారా??? ఒక్కొక్కరి speed 140+kmph ఉండేది,ఇప్పుడు అన్నా batsmen ని చూసి బయపడేవాళ్ళు,కానీ అప్పుడు bowlers ని చూసి వణికిపోయేవారు, అలాంటి time లో ఎంతో కష్టపడి ఎన్నో పరుగులు సాధించి cricket అనే ఒక మతానికి దేవుడు లాగా కీర్తించబడుతున్నాడు అంటే అది అనితరసాధ్యం,...., runns ది ఏముంది ఈ రోజు కోహ్లీ రేపు వేరొకరు కానీ సచిన్ ఉన్నప్పుడు ఉండే మజా,ఆ కిక్ ,వేరబ్బా.... సచిన్ batting అంటే shop ల్లోనూ, busstand లోనూ, వీధుల్లోనూ,ఎక్కడపడితే అక్కడ అతుక్కుని పోయేవాళ్ళం,....అలాంటి సచిన్ ని వీళ్ళతో పోల్చడం అస్సలు బుద్ది లేని పని,.....,,కోహ్లీ మంచి ఆటగాడే కావచ్చు కానీ సచిన్ ఒక దేవుడు,,,,plyers మారతారు కానీ దేవుడు మారడు...

Ee vidhamga cheppukunta pothe Viv richards and Gary sobers inka thopu aatagallu.....aa 1970s youtube videos chusthene telustadi aa rojullo bowling quality entha top anedo, inka fielding meeda elanti restrictions levu, andaru fielders ni boundary deggara pettachu.

Link to comment
Share on other sites

11 minutes ago, tittiemaster said:

Ee vidhamga cheppukunta pothe Viv richards and Gary sobers inka thopu aatagallu.....aa 1970s youtube videos chusthene telustadi aa rojullo bowling quality entha top anedo, inka fielding meeda elanti restrictions levu, andaru fielders ni boundary deggara pettachu.

Cant denay but fact yentantay vallu andarloki sachin baga success plus the way he bats or his ethics liked by everyone..nuvu chepinavallu yenni sarlu cheating chesaro telusa

Link to comment
Share on other sites

1 minute ago, whatsapp said:

Cant denay but fact yentantay vallu andarloki sachin baga success plus the way he bats or his ethics liked by everyone..nuvu chepinavallu yenni sarlu cheating chesaro telusa

Nee post chusthe naaku navvostundi, Viv success ainattu ODI lo evaru kaledu, bradman taruvata sobers ey test matches lo....valla cheating videos post chey chusi aanandista

bongulo Sachin enni matches gelipinchadu desaniki....at the end of the day it is what matters.....Kohli is way better in that regard.

Link to comment
Share on other sites

59 minutes ago, tittiemaster said:

Nee post chusthe naaku navvostundi, Viv success ainattu ODI lo evaru kaledu, bradman taruvata sobers ey test matches lo....valla cheating videos post chey chusi aanandista

bongulo Sachin enni matches gelipinchadu desaniki....at the end of the day it is what matters.....Kohli is way better in that regard.

Ne amayakatvaniki navosthundi

Sachin ante oka barosa ...okapudu sachin out aythy mana wickets anni padipoyevi

Asalu maname cricket katesevallamu virat is good but sachin is great

Link to comment
Share on other sites

1 hour ago, whatsapp said:

Ne amayakatvaniki navosthundi

Sachin ante oka barosa ...okapudu sachin out aythy mana wickets anni padipoyevi

Asalu maname cricket katesevallamu virat is good but sachin is great

bongemi kaadu, newspapers rumor adhi.....nuvvu katte vadivemo, nenu eppudu kattaledu

inka cheppalanthe the so called god kanna brian Lara lot better ani entho mandi cricket aadina pandithulu teerpu icharu......simple ga cheppalanthe tendy can’t take the pressure...vaadu gelipinchinavi maybe 10 matches kuda vundavu

kohli is way better than so called god in ODI, he is even better than Viv.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...