Jump to content

డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌!

snoww

Recommended Posts

Chandrababu U turn also in Data Scam - Sakshi

రాష్ట్రానికి చెందిన ఎటువంటి డేటా పోలేదన్న రాష్ట్ర ప్రభుత్వం

మూడు రోజుల తర్వాత మా డేటా పోయిందంటూ ఫిర్యాదు

ఫిర్యాదు అందిన వెంటనే సిట్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి: గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లోకి వెళ్లి యూ టర్న్‌ అంకుల్‌ అని టైప్‌ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోలు దర్శనమిస్తాయి. యూటర్న్‌ విషయంలో అంతర్జాతీయంగా ఆయన అంత క్రేజ్‌ సంపాదించుకున్నారు. దీనికి మరింత సార్థకత తీసుకువచ్చేలా డేటా చోరీ విషయంలోనూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ వద్ద ఉందంటూ లోకేష్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ ఉన్నతాధికారులంతా రాష్ట్రానికి చెందిన ఎటువంటి సమాచారం పోలేదని, అంతా భద్రంగా ఉందంటూ మీడియాకు చెప్పారు.

అసలు సమాచారం దొంగతనమే జరగనప్పుడు కేసులేంటి, దర్యాప్తేంటి అంటూ ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. హైదరాబాద్‌ కంపెనీలో పనిచేస్తున్న తమ బంధువులు కనపడడం లేదంటూ ఇక్కడ పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, విచారణ కోసం ఏసీపీ స్థాయి అధికారులు ఫిర్యాదు అందిన రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్‌లో దర్యాప్తు చేయడం.. హైకోర్టులో పిటిషన్‌ వేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, తెలంగాణ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని తేలడంతో సీఎం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. తమ సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది.

ఆ వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసింది. అసలు సమాచారం పోలేదన్న వాళ్లే ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడంతో ‘బాబు మరోసారి యూటర్న్‌’ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రజలను ఎలాగోలా అయోమయానికి గురిచేసి దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    8

  • bhaigan

    5

  • Android_Halwa

    3

  • MuPaGuNa

    3

Popular Days

Top Posters In This Topic

Quote

గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లోకి వెళ్లి యూ టర్న్‌ అంకుల్‌ అని టైప్‌ చేస్తే

nijam ee @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

avunu kada. few days back ee kada AP government IT head evado data emi leak avvaledu, ayye chance ee ledu annadu 

malli TG meeda case ela pettaru leak ayyindi ani @3$%

@psycopk

he has no time to answer samara...

news ki video vunda antaadu..

Link to comment
Share on other sites

Okati obeserve cheyi bhayya 

sivaji tho operation garuda tharaha lo ne operation pichuka cheppinchachadu'

MLA ayyana patrudi tho 82 lakh votes TG lo tolagincha baddayi ani asathyalani chepinchadu

ee tappu cheyaka pothe IT grids owner enduku parari lo unnadu, malli TG high court lo squash petition eyipinchadu IT Grids owner arrest ni apinchali ani

Minister farooq emo naa vote poyindi ani , YCP ne TDP vote lu tisesyisthundi ani malli asathyalani cheppinchadu

devineni uma tho malli form 7 gurinchi asthayalani chepisthadu, YCP ne TDP votes tolagisthundi ani, asalu form 7 gurinchi vellaki em telusu

etu terigi vellu ULTI drama lu aduthunaru anthe kani asalu jarigina incidents ki ee matram counter ga reply kuda ivvatledu, denni batte ardam avvali vellu chesina tappu ni angikaristhunaru ani

And also ikkada TDP doshi, mummati ki doshi ne enduku ante counter reply ivvakunda pothana leni samadanalu and statements isthunaru

Link to comment
Share on other sites

Veedemma kadupu kala enni uturns ra babuu.... tirupati ghat road lo bus driver avvalsindi porapatna politics ki ochindu...

Veedni support cheyadaniki kulagajji media... karma karma

Link to comment
Share on other sites

Sakshi vade snnasi anukunte vadiki muttonbiryanis todu aainaru

సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది

—- case peru tho tdp data dengesaru  adi dani meaning emana untene ga elagataniki

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Sakshi vade snnasi anukunte vadiki muttonbiryanis todu aainaru

సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది

—- case peru tho tdp data dengesaru  adi dani meaning emana untene ga elagataniki

emani firyadhu chesindi

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Sakshi vade snnasi anukunte vadiki muttonbiryanis todu aainaru

సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది

—- case peru tho tdp data dengesaru  adi dani meaning emana untene ga elagataniki

enti case peru tho TDP data dengesara, mari tab lu pattukoni inti inti ki velli abipraya sekarana chesthe ok , bank accounts tho saha data ela vachindi, with colour  pic of adhaar card (ee data oka EC daggara matrame untadi)

Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Sakshi vade snnasi anukunte vadiki muttonbiryanis todu aainaru

సమాచారాన్ని దొంగిలించారంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో ఫిర్యాదు చేసింది

—- case peru tho tdp data dengesaru  adi dani meaning emana untene ga elagataniki

aa app lo motham openly available data matrame vundi ani annav kada vuncle nuvve few days back.  no private/government data was breached through that app annav.

mari publicly/openly available data ni steal sesaru antaava TG lo @3$%

ee tappu cheyaka pothe IT Grids owner enduku parari lo unnadu

Link to comment
Share on other sites

12 minutes ago, snoww said:

aa app lo motham openly available data matrame vundi ani annav kada vuncle nuvve few days back.  no private/government data was breached through that app annav.

mari publicly/openly available data ni steal sesaru antaava TG lo @3$%

Edo okati first oka daani meeda fix avvandi vuncle.

oka roju em data breach avvaledu antaaru , inko roju aa app lo vunnadi motham openly available data , election commission certified openly available antaaru , next roju aa open data ni TG police lu steal sesaru antaaru @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...