Jump to content

India antha Assam avutundhi gaa

reddyeee

Recommended Posts

India lo kudaa drugs, harassment, rape, gun culture, murders ekkuva ipotunnayi. maree ila ela .. manushulu kanna animals better anipistundhi 

హైదరాబాద్‌లో దారుణం 

బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో దాడి చేసిన బాలుడు

 హైదరాబాద్‌లో దారుణం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నమ్మి తన వెంట వచ్చిన ఓ మైనర్ బాలికపై గంజాయి మత్తులో అమానుషంగా ప్రవర్తించాడు ఓ మైనర్ బాలుడు. బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. నగరం నడిబొడ్డున గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.

మైసమ్మగూడకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు కొంతకాలంగా గంజాయి అలవాటు చేశారు. ఈ క్రమంలో బాలికను లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్‌ మిల్స్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ గంజాయి సేవించారు. ఆ తర్వాత అందులోని ఆ మైనర్‌ ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశాడు. అంతే కాకుండా ఈ దాడిని సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఆ బాలిక ఎంత బతిమాలినా వదల్లేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలుడితో పాటు అతడి స్నేహితులకు దేహశుద్ధి చేసి గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Link to comment
Share on other sites

mundu ammailu evarini padithe vallani nammadam maanali, ganjai alavatu chestunte tanu valla parents ki cheppalsindi....parents kuda careful ga vundali, pillala friend circle ela vundo oka kannu vesi vunchali.

Link to comment
Share on other sites

evadiki law meeda respect or bayam ledu. To fix this oka set of these people ni ghoram ga treat chesthe it will give a strong message (though we can’t fully avoid, but at least to an extent). Since we elect uneducated shitty leaders who are grouped by biased regional feelings it’s higly unlikely to fix this issue. Just be safe and take care of your family. Athaku minchi emi cheyyalem. Sorry to admit we are ** up. 

Link to comment
Share on other sites

2 hours ago, tacobell fan said:

agreed bro but ilanti news chooste paapam anipistundhi 

Link to comment
Share on other sites

7 hours ago, reddyeee said:

India lo kudaa drugs, harassment, rape, gun culture, murders ekkuva ipotunnayi. maree ila ela .. manushulu kanna animals better anipistundhi 

హైదరాబాద్‌లో దారుణం 

బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో దాడి చేసిన బాలుడు

 హైదరాబాద్‌లో దారుణం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నమ్మి తన వెంట వచ్చిన ఓ మైనర్ బాలికపై గంజాయి మత్తులో అమానుషంగా ప్రవర్తించాడు ఓ మైనర్ బాలుడు. బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. నగరం నడిబొడ్డున గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు.

మైసమ్మగూడకు చెందిన మైనర్ బాలికకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు కొంతకాలంగా గంజాయి అలవాటు చేశారు. ఈ క్రమంలో బాలికను లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్‌ మిల్స్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం అందరూ గంజాయి సేవించారు. ఆ తర్వాత అందులోని ఆ మైనర్‌ ఆమెను వివస్త్రను చేసి ఒంటిపై బ్లేడుతో దాడి చేశాడు. అంతే కాకుండా ఈ దాడిని సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఆ బాలిక ఎంత బతిమాలినా వదల్లేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలుడితో పాటు అతడి స్నేహితులకు దేహశుద్ధి చేసి గాంధీనగర్ పోలీసులుకు అప్పగించారు. బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

T’gana ani cheppu. Jai pedda Dora. Jai Chinna Dora.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...