ARYA Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 20 hours ago, DaleSteyn1 said: Ali ki no ticket manchigayyindi Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 19 hours ago, DaleSteyn1 said: Same lekka nenu anukuntuna.tu go pago lo 5/34 last time isari minimum 15 to 20 as u said.Aanitiloki vizag lo ycp weak undhi vizag lo ycp ki e sari oka 4 - 6 vastai man...tdp ki 1-2 jsp ki gajuwaka , bheemili, pendurthi and one of the city seats lo ravvocchu..MP ippudu JD gadu nilabaditee manchi chance undi gelavataniki due to his clean image Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 17, 2019 Author Report Share Posted March 17, 2019 ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల Sun, Mar 17, 2019, 06:08 PM 123 మంది అభ్యర్థులతో తొలి జాబితా విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 123 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. విజయవాడ (సెంట్రల్)- సత్యమూర్తి, విజయవాడ (వెస్ట్)- పీయూష్ దేశాయ్, గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత, విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, పి.గన్నవరం- మానేపల్లి అయ్యాజీవేమ, కురుపాం- నిమ్మక జయరాజ్, రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు, బద్వేల్- పి.జయరాములు, ఆలూరు- కోట్ల హరిచక్రపాణిరెడ్డితో పాటు మిగిలిన స్థానాలకు ఆయా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. https://www.ap7am.com/flash-news-642833-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 17, 2019 Author Report Share Posted March 17, 2019 ఏపీలో బీఎస్పీకి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించాం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ Sun, Mar 17, 2019, 06:33 PM బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది మాయావతిది మహోన్నత వ్యక్తిత్వం సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తాం పొత్తుల్లో భాగంగా ఏపీలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీఎస్పీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్, ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం వ్యక్తిగతంగా తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. సోదర సమానురాలైన బీఎస్సీ అధినేత మాయావతిది మహోన్నత వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చూడాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష, అలా ఆకాంక్షించే వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. రాజకీయాలు ప్రజలను భయపెట్టేలా కాకుండా, అందర్నీ కలిపేలా ఉండాలన్న లక్ష్యంతో చాలా మంచి చక్కటి వాతావరణంలో తమ చర్చలు సాగాయని, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. https://www.ap7am.com/flash-news-642835-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 Oka election kuda sakkaga contest cheyaledu, appude eedu bhajana shuru chesinadu kada Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 10 minutes ago, timmy said: ఏపీలో బీఎస్పీకి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించాం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ Sun, Mar 17, 2019, 06:33 PM బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉంది మాయావతిది మహోన్నత వ్యక్తిత్వం సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తాం పొత్తుల్లో భాగంగా ఏపీలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి 3 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీఎస్పీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్, ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయడం వ్యక్తిగతంగా తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. సోదర సమానురాలైన బీఎస్సీ అధినేత మాయావతిది మహోన్నత వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తిని దేశ ప్రధానిగా చూడాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష, అలా ఆకాంక్షించే వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. రాజకీయాలు ప్రజలను భయపెట్టేలా కాకుండా, అందర్నీ కలిపేలా ఉండాలన్న లక్ష్యంతో చాలా మంచి చక్కటి వాతావరణంలో తమ చర్చలు సాగాయని, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కలిసి ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. https://www.ap7am.com/flash-news-642835-telugu.html Chudali .. bapatla, chitoor and tirupati ela impact untadho Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 10 minutes ago, Android_Halwa said: Oka election kuda sakkaga contest cheyaledu, appude eedu bhajana shuru chesinadu kada Dosti chestunadu ga aa matram nerchukoka pote jp lekka fail avutadu 1 Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 1 hour ago, Android_Halwa said: Oka election kuda sakkaga contest cheyaledu, appude eedu bhajana shuru chesinadu kada Cpi cpm tho thappa evaritho pothu undadhu 175 seats annadu valla guru cbn lekka u turn bsp tho pothu.he has clear intentions he doesnt want to contest 175. Only tugo pago vizag area Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 8 minutes ago, DaleSteyn1 said: Cpi cpm tho thappa evaritho pothu undadhu 175 seats annadu valla guru cbn lekka u turn bsp tho pothu.he has clear intentions he doesnt want to contest 175. Only tugo pago vizag area Mingaleka managalatam muchtalu avi, basically vaniki candidates leru..in the interest of time BSP tho tieup ayyi sagamu blame valla payi toyadame, everyone knows how it is going to end up. I will not be suprised even if he end up losing his seat. A safe move would have been tie up with YCP for 25-30 seats, aure shot ga 20 gelchevadu ala ayite Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 Lol last ki bjp madhavi lath ki seat ichhe position ki poindhi a Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 1 minute ago, hyperbole said: Mingaleka managalatam muchtalu avi, basically vaniki candidates leru..in the interest of time BSP tho tieup ayyi sagamu blame valla payi toyadame, everyone knows how it is going to end up. I will not be suprised even if he end up losing his seat. A safe move would have been tie up with YCP for 25-30 seats, aure shot ga 20 gelchevadu ala ayite Ycp tho pothu ante vaalla boss cbn oppukodu anukunta Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 2 minutes ago, TOM_BHAYYA said: Ycp tho pothu ante vaalla boss cbn oppukodu anukunta Trs, thali congress and pilla congress 1 and 2 avaru opukoru.. anthaku minchi first janalu opukoru.. Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
Pawala Posted March 17, 2019 Report Share Posted March 17, 2019 Bsp ki kadapa karnool nellore cover chesthademo pichi PK brastard Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.