timmy Posted March 19, 2019 Author Report Share Posted March 19, 2019 పోలవరం వైఎస్ఆర్ దే... పూర్తి చేసేది నేనే: వైఎస్ జగన్ Tue, Mar 19, 2019, 12:45 PM ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు బాబు కథలు విని మోసపోవద్దు కొయ్యలగూడెంలో వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసేది తానేనని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, చంద్రబాబు చెప్పే పోలవరం కథలను విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ ప్రాజెక్టు తన తండ్రి కలని, దాన్ని ఆలస్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. నాలుగేళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేసిన ఆయన, ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కాలేదని, నిరాశ్రయులకు, బాధితులకు పరిహారం ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నత్తనడకన పనులు సాగడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ప్రజలకు రేషన్ కార్డుల నుంచి పెన్షన్ల వరకూ ప్రతి పనికీ జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితిలో ప్రజలు ఉన్నారని, ఈ ఇబ్బందులన్నీ తాను విన్నానని, ప్రజల సమస్యలు తాను చూశానని, వారికి సంక్షేమ పాలనను అందించేందుకు తానున్నానని భరోసాను ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న 50 శాతం అక్క చెల్లెమ్మల కష్టాలు తనకు తెలుసునని, వారందరి సమస్యలనూ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీ అవాస్తవమని వైఎస్ జగన్ ఆరోపించారు. రుణ మాఫీ జరుగకుండానే సిగ్గులేకుండా, వాటిని మాఫీ చేశానని చెబుతూ శాలువాలు కప్పించుకున్న ఘనత ఆయనదేనని అన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి ఆయన చెక్కులు ఇస్తున్నారని, ఆ మొత్తం కలిపినా రూ. 6 వేల కోట్లు దాటలేదని, అవి కూడా బ్యాంకుల్లో మారడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. అక్కెచెల్లెమ్మలు పడిన బాధలు తనకు తెలుసునని, వారికి ఓ అన్నగా అండగా నిలుస్తానని అన్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే అప్పల పాలైన అక్కచెల్లెమ్మల కష్టాలన్నింటినీ తాను తీరుస్తానని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలో సంవత్సరానికి రూ. 12,500 చొప్పున రూ. 50 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. https://www.ap7am.com/flash-news-643018-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 19, 2019 Author Report Share Posted March 19, 2019 gajuwaka and bhimavaram Quote Link to comment Share on other sites More sharing options...
Pawala Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 4 minutes ago, timmy said: gajuwaka and bhimavaram rendu places enduku ra bujja... Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 19, 2019 Author Report Share Posted March 19, 2019 12 minutes ago, Pawala said: rendu places enduku ra bujja... chuttupakkala areas lo votes gain cheyyadaaniki Quote Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 JSP candidates by constituency...updated automatically as candidates are announced https://www.bbc.com/telugu/india-47534541# Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 19 minutes ago, mmharshaa said: JSP candidates by constituency...updated automatically as candidates are announced https://www.bbc.com/telugu/india-47534541# Announce chesina candidates party jump iathe automatic ga delete avvuda 1 Quote Link to comment Share on other sites More sharing options...
mmharshaa Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 18 minutes ago, Smallpappu said: Announce chesina candidates party jump iathe automatic ga delete avvuda మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే ఈ జాబితా అప్‌డేట్ అవుతుంది. మరింత సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్లకు ముహూర్తం ఖరారు 21న గాజువాకలో, 22న భీమవరంలో నామినేషన్లు గాజువాకలో ఉదయం 10.30 తర్వాత భీమవరంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రానున్న ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ నామినేషన్లు వేస్తారని ఓ ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది. గాజువాకలో ఉదయం 10.30-1.00 గంట మధ్య, భీమవరంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో రిటర్నింగ్ అధికారులకు పవన్ తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు పేర్కొంది. @JANASENA Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 2 hours ago, mmharshaa said: JSP candidates by constituency...updated automatically as candidates are announced https://www.bbc.com/telugu/india-47534541# 41 కాకినాడ సిటీ ముత్తా శశిధర్ Interesting candidate... Mutha Gopala krishna son who has a very good will in Kakinada lets see how much his son can make an impact.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 10 hours ago, snoww said: Inkentha mandi tho tittinchukunadu Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 2 minutes ago, Android_Halwa said: Inkentha mandi tho tittinchukunadu ycp bjp kumakku ani pracharam chesi chesi alisipoyadu entha ani chesthadu pracharam people are not taking it seriously next ap,tg sentiment ni rise cheyadaniki thega kashtapadthunadu kcr oka adugu venakesi memu interfere kaamu annadu ,ys viveka murder jagan e cheyinchadu annadu feedback edho ochi untadhi next Votes deletion prashanth kishore ni antunadu .All angles covered pk tho chedithe malli pk jagan kutra ani oka round esthadu.Last lo evo schemes lo paisal ichindu kadha avi cheppukokunda veeti lo paddad nakka baga confusion lo unnadu Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 15 minutes ago, Android_Halwa said: Inkentha mandi tho tittinchukunadu Bihar rowdies ani roju ki 100 saarlu antunnadu. evado oka Bihar northie gaadu gattiga 10guthaadu soon. Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 Intaki pk exam lo enni marks vachai ? Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 1 minute ago, Smallpappu said: Intaki pk exam lo enni marks vachai ? 100 ki 200 ochay andhuke two seats.jd rayakundane qualify ayyad Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 19, 2019 Report Share Posted March 19, 2019 1 minute ago, DaleSteyn1 said: 100 ki 200 ochay andhuke two seats.jd rayakundane qualify ayyad Ok Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.