Mahakutami Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 3 hours ago, JambaKrantu said: Ee sari strong districts:- 1. Kadapa (100% sweep probability) 2. Nellore (100% sweep probability) 3 Kurnool (80% seats winning probability) 4. Prakasam (70% seats winning probability) 5. Chittoor (70% seats winning probability) Weakest:- 1. Vizag (30 to 40% seats winning probability) 2. Krishna (30 to 40% seats winning probability) YCP will do well in Guntur dist, Anantapur, East Godavari, West, Vizianagaram and Srikakulam as well.. Like win between 50 to 60% of the seats.. Godavari districts lo do well aa lol... Looks like you're in that dream fan world bro😂😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 Kurnool dist loo tdp katamaa, bhuma Seats tappa Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 1 minute ago, karna11 said: Kurnool dist loo tdp katamaa, bhuma Seats tappa alagadda kooda paaye akkada gangula +erigella okatayyru and akhila subbareddy tho godava pettukundhi he clearly stated he wont work for her win. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 56 minutes ago, DaleSteyn1 said: alagadda kooda paaye akkada gangula +erigella okatayyru and akhila subbareddy tho godava pettukundhi he clearly stated he wont work for her win. Allagadda sureshot poinatte...A V Batch working against. Akhila Priya... Nandhyal lo malli Brahma vachetattu vunadu, This guy made up a name, almost 10,000 houses are under construction and allotments have also been completed....ie goodwill okati vundi Brahma ki.. Quote Link to comment Share on other sites More sharing options...
ProfessorHP Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 2 minutes ago, Android_Halwa said: Allagadda sureshot poinatte...A V Batch working against. Akhila Priya... Nandhyal lo malli Brahma vachetattu vunadu, This guy made up a name, almost 10,000 houses are under construction and allotments have also been completed....ie goodwill okati vundi Brahma ki.. nuvvu keyboard lo shaashinchav ga iga ade jariguddi jarigi teeruddi Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల టీడీపీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించిన హర్షకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్షకుమార్ అసంతృప్తికి లోనయ్యారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ, టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులకు మాత్రం నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన సమయంలో హర్ష కుమార్, చంద్రబాబు కాలు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హర్ష కుమార్ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 పూతలపట్టులో హైడ్రామా.. బీఫాం తీసుకోవడానికి రాని టీడీపీ అభ్యర్థి 21-03-2019 13:13:44 చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. బుధవారం రోజున జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో అభ్యర్థులుకు బీఫాం అందజేయడం జరిగింది. అయితే పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణం బీఫాం తీసుకోవడానికి రాలేదు. అయితే.. నిన్న బీఫాం తీసుకోని ఆయన ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే బీ ఫాం అందలేదు. దీంతో అధిష్టానం పూతలపట్టుకు మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ ఆశించి రాకుండా పోయిన మరికొంతమంది నేతలకు అమరావతికి రావాలని అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూర్ణం.. ఇదంతా కొంతమంది తనకు టికెట్ రానీయకుండా చేయాలని ఆడుతున్న నాటకమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే పార్టీ మారుతున్నట్లు పుకార్లు సృష్టించారని పూర్ణం చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే పూతలపట్టు టీడీపీలో హైడ్రామా నడుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 15 hours ago, snoww said: పూతలపట్టులో హైడ్రామా.. బీఫాం తీసుకోవడానికి రాని టీడీపీ అభ్యర్థి 21-03-2019 13:13:44 చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. బుధవారం రోజున జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో అభ్యర్థులుకు బీఫాం అందజేయడం జరిగింది. అయితే పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణం బీఫాం తీసుకోవడానికి రాలేదు. అయితే.. నిన్న బీఫాం తీసుకోని ఆయన ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే బీ ఫాం అందలేదు. దీంతో అధిష్టానం పూతలపట్టుకు మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ ఆశించి రాకుండా పోయిన మరికొంతమంది నేతలకు అమరావతికి రావాలని అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూర్ణం.. ఇదంతా కొంతమంది తనకు టికెట్ రానీయకుండా చేయాలని ఆడుతున్న నాటకమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే పార్టీ మారుతున్నట్లు పుకార్లు సృష్టించారని పూర్ణం చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే పూతలపట్టు టీడీపీలో హైడ్రామా నడుస్తోంది. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మార్పు 22-03-2019 03:13:00 మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి చాన్సు కదిరి, శ్రీశైలం అభ్యర్థుల్లో మార్పు లేదు అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఒక అసెంబ్లీ సీటులో తన అభ్యర్థిని మార్చింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో తాజా గా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారిని ఖరారు చే సింది. అంతకు ముందు అక్కడ వాణిజ్య పన్నుల శాఖ అధికారి తెర్లాం పూర్ణం పేరు ప్రకటించారు. కానీ స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. లలితకుమారి గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారని.. మళ్లీ ఆమెనే అభ్యర్థిగా నిలపాలని కో రారు. వారి విజ్ఞప్తిని పార్టీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకుని ఆమెనే ఖరారు చేసింది. శ్రీశైలంలో గతంలో ప్రకటించిన బుడ్డా రాజశేఖరరెడ్డి నే కొనసాగించాలని నిర్ణయించింది. కుటుంబ స మస్యల కారణంగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత సీఎం ను కలిసి పోటీకి సై అన్నారు. ఆఖరి నిమిషంలో కొత్త అభ్యర్థిని తె చ్చే బదులు పాత అభ్యర్థినే కొనసాగించడం మే లని నాయకత్వం భావించింది. ఆ నియోజకవర్గానికి రాజశేఖర్‌రెడ్డి సిటింగ్ ఎమ్మెల్యే కూడా. ప్రకాశం జిల్లా దర్శిలో కదిరి బాబూరావును కొనసాగించాలని నిర్ణయించారు. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 TRS mukya manthri abyardhi jagan godavalu jarguthayi jagartha ani cheparu.. evaru chestharu yscrp vala or tdp vala Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 22, 2019 Author Report Share Posted March 22, 2019 పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తా.. జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. Telugu Samayam | Updated:Mar 22, 2019, 06:53PM IST హైలైట్స్ ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. ఉంగుటూరు: శుక్రవారం భీమవరంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్.. అనంతరం ఉంగుటూరు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని పవన్ ప్రశ్నించారు. ఆ గట్టునేమో వైసీపీ, టీడీపీ ఉన్నాయి.. ఈ గట్టునేమో జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. జగన్పులివెందులలో ఉంటారు.. చంద్రబాబు కుప్పంలో ఉంటారు. నేను మీ పక్కనే ఉంటానని ఉంగుటూరు ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు. ‘ఇంట్లో పినతండ్రి వివేకానంద రెడ్డి చనిపోతే.. వేలి ముద్రలు, రక్తం మరకలు చెరిపేసి.. తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత గొడ్డలితో నరికి చంపారన్నారు. అలాంటి కుటుంబం నుంచి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా? అని పవన్ ప్రశ్నించారు. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలను ఆపేస్తాను. మా పినతండ్రి ఎందుకు చనిపోయారో కనుక్కుంటా’నని జనసేనాని తెలిపారు. మీరు హత్య చేశారని అనడం లేదు. సాక్ష్యాలు మాయం చేయడమేంటి? అలాంటి వాళ్లు సీఎం కావొద్దని పవన్ అభిప్రాయపడ్డారు. నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలను ప్రోత్సహించొద్దు. అది సమాజానికి మంచిది కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతితో నిండిపోయింది. బాబుకు ఎమ్మెల్యేల మీద పట్టుపోయిందని పవన్ చెప్పారు. మీ భవిష్యత్తును పణంగా పెట్టి నా భవిష్యత్తును నిర్మించుకోవడానికి రాలేదని జనసేనాని తెలిపారు. Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/pawan-kalyan-fires-on-ys-jagan-about-vivekananda-reddy-murder/articleshow/68525306.cms Quote Link to comment Share on other sites More sharing options...
KKSrinu Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 On 3/21/2019 at 11:03 AM, Android_Halwa said: Allagadda sureshot poinatte...A V Batch working against. Akhila Priya... Nandhyal lo malli Brahma vachetattu vunadu, This guy made up a name, almost 10,000 houses are under construction and allotments have also been completed....ie goodwill okati vundi Brahma ki.. em ra keyboard hero ne kalla ki katinate chepthunav poyi emana survey chesi ochinav na Quote Link to comment Share on other sites More sharing options...
Nanapatekar Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 53 minutes ago, KKSrinu said: em ra keyboard hero ne kalla ki katinate chepthunav poyi emana survey chesi ochinav na he is UN council president. Quote Link to comment Share on other sites More sharing options...
vizagpower Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 @ARYA gajuwaka pk majority enta undochu ani @TOM_BHAYYA questioning me Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 9 minutes ago, vizagpower said: @ARYA gajuwaka pk majority enta undochu ani @TOM_BHAYYA questioning me Repu ra cheptham Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.