Jump to content

****** AP elections & National elections 2019**** offical thread


timmy

Recommended Posts

Just now, TOM_BHAYYA said:

Etlagu beemavaram lo gelusthadu ga ani gajuvaka ollu

gv lo gelusthadu ha ani bmvrm ollu veyatle anta

bl@st ma lo kanna ne CM ayithe ...

Link to comment
Share on other sites

గుంటూరు భారం జయదేవుడిపైనే

3/23/2019 4:11:45 AM

636889183291922981.jpg
  • ఎమ్మెల్యే అభ్యర్థుల చూపు
  • ఎంపీ అభ్యర్థి వైపు...?
  • ఒకరిద్దరు మినహా అంతా అదే బాట
  • మీరే అంతా చూసుకోవాలంటూ బిక్కమొహం
  • అక్కడ పోటీ మాకిష్టం లేదని ఒకరు
  • ఆర్థికంగా చితికి పోయానంటూ మరొకరు
  • కొత్త అభ్యర్థినంటూ ఇంకొకరు
  • నామినేషన్లు వేసి ఎంపీ వైపు చూపులు
  • ఇదేం పరిస్థితంటూ ఆందోళనలో ఎంపీ అభ్యర్థి
(ఆంధ్రజ్యోతి - గుంటూరు): టిక్కెట్‌ కోసం పోటీ పడ్డారు... దేనికైనా రెడీ అన్నారు.. ఆపై బీ.ఫారం దక్కించుకున్నారు... అట్టహాసంగా నామినేష న్లు వేశారు... ఆపై చేతులెత్తేసి ఇక అంతా మీరే చూసుకోవాలంటూ ఎంపీ అభ్యర్థిపై భారం మోపారు! సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇదేం పరిస్థితంటూ సదరు ఎంపీ అభ్యర్థి సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...!
 
సార్వత్రిక ఎన్నికల వేడి నానాటికీ రాజుకుంటోంది. బరిలో నిలిచే అన్ని పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ర్యాలీలు నిర్వహి స్తూ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తున్నా రు. ఇదే సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక అంతా మీరే చూసుకోవాలంటూ ఎంపీ అభ్యర్థిపై ఆధారపడుతున్నారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్‌ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎస్సీ నియోజకవర్గాలు, మిగిలినవి జనరల్‌ స్థానాలు.
 
ఈ పార్లమెంట్‌ పరిధిలో ప్రస్తుతం ఎంపీగా జయదేవ్‌తో పాటు పొన్నూరు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ తరపున ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నా రు. ఇక మంగళగిరిలో ఏకంగా సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బరిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి బరిలో ఉన్నాడు. దీంతో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హోరాహోరీ పోరు ఉన్న ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు ఆర్థిక చేయూత కోసం అప్పుడే ఎంపీ అభ్యర్థి వైపు చూస్తున్నారన్న మాటలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
 
ఒక్కొక్కరు ఒక్కో సాకు...
 జిల్లా కేంద్రంలో ఎంపీ సిఫార్సుతో టిక్కెట్‌ దక్కించుకున్న ఓ నేత బీ ఫారం అందుకున్నాక కొత్త పల్లవి అందుకున్నారు. ఆయన తన సన్నిహితుల వద్ద, ఎంపీ సన్నిహితుల వద్ద కొత్త మాటలు మాట్లాడుతున్నట్లు పార్టీలో వినిపిస్తున్నాయి. గతంలో పోటీ చేసి ఆర్థికంగా చితికి పోయాను కనుక ఇప్పుడు ఖర్చు చేద్దామన్నా తాహతు లేదని అంటున్నారట. ఎంపీ మద్దతు ఇస్తారనే ఆశతోనే బరిలో దిగానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎంపీ సహకారం అందిస్తే ఆయనకు అండగా ఉంటాననే మాట చెబుతున్నారు. తమలాంటి వారిని గెలిపిస్తే భవిష్యత్‌లో ఆయనతో కలసి నడుస్తాం కనుక ఆయనకు బలం పెరుగుతుందని చెబుతున్నారు. దీని వల్ల ఆయనకు సీఎం అధిక ప్రాముఖ్యత ఇస్తారనీ, అది ఎంపీకే లాభం కనుక తమ బాధ్యత తీసుకోవాలనీ అంటున్నారట.
 
  • ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఓ నేత అక్కడి నుండి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, పార్టీ చెప్పడంతోనే పోటీ చేస్తున్నానని ఎంపీ సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. వారు చెప్పే దాన్ని బట్టి... తనకు ఇష్టం లేదు కనుక ఇకపై అంతా ఎంపీనే చూసుకోవాలన్నదే ఆయన మాటల సారాంశం అని వారు ఎంపీ దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం వద్ద కొద్దో గొప్పో పలుకుబడి ఉన్న నేతను కనుక తన ఖర్చు చూసుకోవాలని ఆయన కోరుతున్నారట.
  •  
  • ఇక జిల్లా కేంద్రం నుంచే సామాజిక సమీకరణ నేపథ్యంలో సీటు దక్కించుకున్న ఓ యువనేత ఎంపీ వైపు చూస్తున్నారట. కొత్తగా ఎమ్మెల్యే బరిలో ఉన్నాం కనుక మమ్మల్ని గెలిపించుకుంటే ఎంపీకి చేదోడు వాదోడుగా ఉంటామని తనకు సహకరించాలని కోరుతున్నారట.
  •  
  • ఇక పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న మరో అభ్యర్థి ప్రతి సారీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖర్చు చేసి డబ్బులు పోగొట్టుకుంటు న్నాను, ఇప్పుడు అంత వెచ్చించే స్థాయి తనకు లేదని చెబుతున్నారట. ఎంపీనే చొరవ తీసుకుని తమను ఈ ఎన్నికల్లో గట్టెక్కించాలని కోరుతున్నారట. ఇప్పటికే సన్నిహితులతో ఈయన రాయబేరాలు సాగిస్తున్నారనే గుసగుసలు వినవస్తున్నాయి.
  •  
  • నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల తీరు ఇలా ఉంటే మిగిలిన ముగ్గురు వారికి సా యం చేస్తే మనకు చేయకుండా ఉంటాడా, మన నియోజకవర్గాల్లోనూ ఎంతో కొంత వెచ్చిస్తాడులే అనే ధీమాతో ఉన్నారట.
ఇలా ఎమ్మెల్యే అభ్యర్థులు అప్పుడే కాడి కింద పడేశారన్న వదంతులు, గుసగుసలు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుం డటంతో కింది స్థాయి కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులకు అంత గట్టి పోటీ ఇవ్వలేని వారు టిక్కెట్‌ కోసం ఎందుకు అంత తహతహలాడారని బహిరంగంగానే విమర్శి స్తున్నారు. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట్ల మీరు ఢీ కొడతారని భావించి బరిలోకి దిం చితే ఇలా తోకముడుస్తారా అంటూ మండి పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని నియోజకవర్గాలతో పాటు జిల్లా కేంద్రంలో కొంత కలసి ఉన్న నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులపైనా ఇప్పుడు కార్యకర్తలు రుస రుసలాడుతున్నారు. ఇలా అయితే ఎలా? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏం జరుగుతుందోనని ప్రత్యర్థులు ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
Link to comment
Share on other sites

46 minutes ago, cosmopolitan said:

 

em chukkalu soopisthadu bhayya. BSP ki , left parties ki ichina seats lo max 1 kooda win avvatam doubt ee. So enni seats vasthayee best case scenario lo Jana Sena ki ? 

And he doesn't want to alliance with Jagan. So what is the remaining option. No other option other than joining hands with CBN. 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

em chukkalu soopisthadu bhayya. BSP ki , left parties ki ichina seats lo max 1 kooda win avvatam doubt ee. So enni seats vasthayee best case scenario lo Jana Sena ki ? 

And he doesn't want to alliance with Jagan. So what is the remaining option. No other option other than joining hands with CBN. 

May 23 rd tarvatha gaayab avthad e two months e scrap ni barinchaka thappadhu

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

May 23 rd tarvatha gaayab avthad e two months e scrap ni barinchaka thappadhu

April 11th evening 5 pm tarvata ne gayab...2024 Elections varaku malla kanipiyadu

Link to comment
Share on other sites

11 hours ago, cosmopolitan said:

Manam veera brahmam kadhu kadha let’s wait and see .. avineethi parude 5 years unadu.. pk easy ga untadu 

What is your take on this

 

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

April 11th evening 5 pm tarvata ne gayab...2024 Elections varaku malla kanipiyadu

+1 Package already andindi.. April 11th varaku call sheets ichadu prostitute gadu.. Tarvata Mayam..

Link to comment
Share on other sites

2 minutes ago, JambaKrantu said:

+1 Package already andindi.. April 11th varaku call sheets ichadu prostitute gadu.. Tarvata Mayam..

Pk oka rakamga help chesthunad ilanti thuglaq statements ichi janalakii clarity osthadhi evaru etu vaipu ani and ycp vallu successful ga campaign run chesthunaru tdp jsp okate ani kaapu lo vesevallu kontha mantha anna alochistharu jsp ki veyalna vadha ani and janalaki telusu telangana lo em problems levu ani 

Link to comment
Share on other sites

12 minutes ago, DaleSteyn1 said:

Pk oka rakamga help chesthunad ilanti thuglaq statements ichi janalakii clarity osthadhi evaru etu vaipu ani and ycp vallu successful ga campaign run chesthunaru tdp jsp okate ani kaapu lo vesevallu kontha mantha anna alochistharu jsp ki veyalna vadha ani and janalaki telusu telangana lo em problems levu ani 

Yes it is out in the open now.. Most of cops and PKs fans are also in second thoughts if they should vote for this package broker.. I think in a way YCP is successful in bringing this people's attention..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...