Jump to content

****** AP elections & National elections 2019**** offical thread

timmy

Recommended Posts

11 minutes ago, DrBeta said:

I recently ate a pulka and became a pulka. I will defend the honor of every pulka in this DB, to the extent I can. This is my pledge of allegiance.

real food variety pulka thinava.. or you talking about girl..

Link to comment
Share on other sites

49 minutes ago, DaleSteyn1 said:

Pk oka rakamga help chesthunad ilanti thuglaq statements ichi janalakii clarity osthadhi evaru etu vaipu ani and ycp vallu successful ga campaign run chesthunaru tdp jsp okate ani kaapu lo vesevallu kontha mantha anna alochistharu jsp ki veyalna vadha ani and janalaki telusu telangana lo em problems levu ani 

KCR image has changed a lot since bifurcation. Infact today, there are more number of business established by Andhras after bifurcation than before and All the Andhra investors who have had their properties or business are as safe as local and no more disparity or discrimination and this itself is a huge success of KCR government. 

PK is hurting his prospects by displaying such discrimination acts. KCR bediristundu, warning istundu ante evadi game valladi...every politician utilizes oppurtunities...oorike enduku bediristaru..!!

Until yesterday I thought YCP was lagging behind in TV and social media promotions but ivala nundi bagane pick ayinatu vundi campaign....it should be positive for YCP

Link to comment
Share on other sites

8 minutes ago, Android_Halwa said:

Tg election appudu tdp congress kummaru ads i don’t believe ads will change ppl voter already decide ayi untad

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

Tg election appudu tdp congress kummaru ads i don’t believe ads will change ppl voter already decide ayi untad

TG la adds kummadam valle result reverse direction lo kottindi vaya...CBN field lo ki enter avakapothey TRS ki oka 70-75 varaku vastundey emo...itla addagoli ads esi, sendranna adugupettinanduku a swing kastha gampa gutha ga TRS ki velipoindi...

Kani AP lo, ie media stunts, cinema glamour,publicity etc lanti effects kastha bagane vuntayi compared to TG...I can say for sure TDP will have an edge in add campaign...I cans ee YCP is catching up...YSR bomma petti adds bagane kodtundu, melodramatic kakunda straight to the point vunayi...

Link to comment
Share on other sites

3 hours ago, DaleSteyn1 said:

Tg election appudu tdp congress kummaru ads i don’t believe ads will change ppl voter already decide ayi untad

This is exactly what I told halwa yesterday.

Link to comment
Share on other sites

టీడీపీకి షాక్.. వైసీపీలోకి కీలకనేత 
23-03-2019 22:31:52
 
636889771099079979.jpg
 
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ కీలకనేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కార్యకర్తలు, అనుచరులు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు అనగా ఆదివారం నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కొత్తపల్లి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
 
కాగా.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఆయన.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్‌ను కొత్తపల్లి ఆశించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన కొత్తపల్లి.. 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకుని కార్పొరేషన్ పదవి దక్కించుకున్నారు
Link to comment
Share on other sites

బ్రేకింగ్: జగన్‌కు షాకిచ్చిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 
23-03-2019 22:14:53
 
636889760905771939.jpg
కాకినాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పి. గన్నవరం ఎమ్మెల్యే పులవర్తి నారాయణ మూర్తి షాకిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అధిష్టానంపై ఆయన అలకబూనారు. తనకు కాకుండా నెలపూడి స్టాలిన్ బాబుకు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న పులవర్తి రాజీనామా చేశారు.
 
అయితే శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్‌ జగన్‌ను పులవర్తి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్.. వైసీపీ కండువా కప్పుకోబోయారు. అయితే పులవర్తి మాత్రం తిరస్కరించి.. సభకు వచ్చిన జనాలకు చేతులెత్తి నమస్కరించి వెనుదిరిగి వచ్చేశారు. దీంతో నారాయణను తన దగ్గరికి తీసుకొచ్చిన నేతలపై జగన్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Link to comment
Share on other sites

నాదెండ్ల మనోహర్ తరఫున హైపర్ ఆది ప్రచారం
23-03-2019 13:02:37
 
636889429547617991.jpg
అత్తోట: ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది దూసుకుపోతున్నాడు. తెనాలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరఫున అత్తోటలో ప్రచారం చేశాడు. జనసేన కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వీధివీధిలో తిరుగుతూ మనోహర్‌ను గెలిపించాలంటూ అభ్యర్థించాడు. ఆది ప్రచారానికి మంచి స్పందన లభించింది. తనదైన పంచ్ డైలాగులతో జనసేన కార్యకర్తలలో ఉత్సాహం నింపాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన ఆది.. జనసేన కోసం ప్రచారం చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Just now, snoww said:

Ali gaadi kantey Hyper adi better. True Loyalty choopisthunnadu.

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

Ali gaadi kantey Hyper adi better. True Loyalty choopisthunnadu.

Ali gadu thana stamina ni overestimate chesukunadu.. A1 baga petadu 

Link to comment
Share on other sites

జిల్లా టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు సోదరుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు ఝలక్ ఇచ్చారు. కొండపల్లి కొండలరావు టీడీపీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం నేతలు అందరూ కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా ఆయనకే టికెట్‌ ఇవ్వటంతో.. పార్టీ అధిష్టానం నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు కొండలరావు అలియాస్ కొండబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘37 సంవత్సరాలుగా తెలుగదేశం పార్టీలో పని చేస్తున్నాను. మా నాన్న మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు  ఆధ్వర్యంలో టీడీపీని జిల్లాలో  గెలుపించుకు వచ్చాం. 37 సంవత్సరాలు పనిచేసినా పార్టీ గుర్తించలేదు. 2014లో మా తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నాకు మంచి అవకాశం ఇస్తామని మాట తప్పారు. నియోజకవర్గం నేతలు అందరూ కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా ఇచ్చారు.

నిండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కేఏ నాయుడుకి మరలా టికెట్ ఇవ్వడం పార్టీ పతనానికి నాంది పలికింది. ఆయన అభ్యర్థిత్వాన్ని అనేక సర్వేలు.. కేడర్ వ్యతిరేకించినా అధిష్టానం పట్టించుకోలేదు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా.. దాన్ని గుర్తించలేదు సరికదా కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అందుకే తెలుగు దేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాం. రేపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో నా సహచరులతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. ఇరవై గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, ఎనిమిది వేల మంది కార్యకర్తలతో రేపు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నా’’మని తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...