Jump to content

****** AP elections & National elections 2019**** offical thread


timmy

Recommended Posts

2 hours ago, r2d2 said:

Uttarandhra: TDP-YCP split

Godavaris: JSP/TDP spli

krishna/Guntur: TDP

rayalaseema: YCP/TDP spli..

 

end result: TDP+ JSP coalition 

Le le nidra Le

Link to comment
Share on other sites

58 minutes ago, TDPROCKS said:

Lol nee lanti Jaffa teddy slaves ni control cheyyagaligee talent unnade MAA CBN ki 

yes cbn is the visionary. he envisioned the viceroy episode

Link to comment
Share on other sites

1 hour ago, TDPROCKS said:

Lol nee lanti Jaffa teddy slaves ni control cheyyagaligee talent unnade MAA CBN ki 

cbn directed a mla beside him to throw slipper at maha nayakudu NTR. the slipper landed on NTR left cheek. wow what a vision bl@st

Link to comment
Share on other sites

On 3/31/2019 at 8:55 AM, hyperbole said:

 Mandalagiri om nama shivaya!!

AAha...oho...Mandalagiri om nama shivaya anedi vinadanike entha pleasent ga vundi kaka...

tumhare mooh mein ghee shakkar...

Link to comment
Share on other sites

Mandalagiri pappesh gadu poetatte vunnadu kada....although oka youtube video chusi conclude avadam oka faltoo pani kani jara public talk aithe ie RK gadike positive ga vunatu vundi...

any Mangalagiri public evaraina vunara for 'Ground Report" ?

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Mandalagiri pappesh gadu poetatte vunnadu kada....although oka youtube video chusi conclude avadam oka faltoo pani kani jara public talk aithe ie RK gadike positive ga vunatu vundi...

any Mangalagiri public evaraina vunara for 'Ground Report" ?

Rk ki party fund 100crs came and inko 100 crs vedi own money. Lokesh ni odinchqdame pani ga trying hard.

lets see 

Link to comment
Share on other sites

3 hours ago, DaleSteyn1 said:

clip

Chandrababu Frustrated On Nellore TDP Leaders - Sakshi

రోడ్‌షో ఫ్లాఫ్‌పై తీవ్ర అసహనం

ఈ ఫొటోలతో ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

సాక్షి, నెల్లూరు : జిల్లాలో నిర్వహించిన రోడ్‌షో.. బహిరంగ సభలకు జన స్పందన లేకపోవడంతో జిల్లా నేతలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభలకు జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తి చేసినట్లు సమాచారం. మంగళవారం నెల్లూరు నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో జనాలు లేక వెలవెలబోయిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రోడ్‌ షోలు విఫలమైతే రాష్ట్రమంతా ప్రతికూల సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు తమ్ముళ్లకు క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీ పరిస్థితి బాగాలేదని, ఇలా అయితే కష్టమని మందలించినట్లు సమాచారం. జనాధరణ లేని ఈ రోడ్‌ షోలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

chandrababu-naidu_2.jpg

ఈ ఫొటోలతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘బాబు గారి రాజకీయ జీవితం చివరి దశకు చేరింది అనటానికి ఇదే సాక్ష్యం’ అని ఒకరు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు చివరకు ఈ గతి పడుతుందని ఊహించలేదని మరోకరు కామెంట్‌ చేస్తున్నారు. దీనికి తోడు ‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడం టీడీపీ ఓటమి తప్పదనే భావనను కలిగిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, దీంతోనే ఇలా అసహనానికి గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

chandrababu-naidu_3.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...