Jump to content

****** AP elections & National elections 2019**** offical thread


timmy

Recommended Posts

1 hour ago, Android_Halwa said:

Kostha_leaks adhursssssss

Aa video lo cheppina labor LK gadu first V6 lo unde, tharvatha edho Mattalo channel lo adakkadengina jargon tho trash script read chesthunnadu, danni chusi Rohingyas shunakanandam... 😂 

vadu em trash cheppadante, political science MA lane untadata, MSc lo undadhata...

Papam MIT vadu, school moosesu kovalemo iga...

https://polisci.mit.edu/graduate/masters

Link to comment
Share on other sites

I think babu, single gaa first time elections ki velthunnaduu anukuntaaa. Ee debba tho 40 years exp telisipoddi. I think andukee antha bayapaduthunnadu.

1994 looo -- NTR daggara nundi

1999looo --- BJP

2004 --- BJP and JSP.

 

Link to comment
Share on other sites

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్‌ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్‌ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఓటుకు రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు.

ఓటరుకు ప్రయాణ చార్జీల పోటు
సాక్షి, అమరావతి/సాక్షి, బెంగళూరు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు రానున్న ఓటర్లకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణ చార్జీల మోత మోగిస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న తెలుగువారు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో సొంత రాష్ట్రానికి బయలు దేరుతున్నారు. చెన్నై, బెంగళూరుల నుంచి బస్సుల్ని బుక్‌ చేసుకుందామంటే టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది.

Link to comment
Share on other sites

@Android_Halwa neekoka bheebatsamaina ground report chepta...

ikkada news channels lo cheppe daniki akkada ground lo nadustunna talk ki konchem kooda sync ledu

yevadu news kooda sarigga chudatledu

Link to comment
Share on other sites

1 minute ago, dasara_bullodu said:

@Android_Halwa neekoka bheebatsamaina ground report chepta...

ikkada news channels lo cheppe daniki akkada ground lo nadustunna talk ki konchem kooda sync ledu

yevadu news kooda sarigga chudatledu

Hehe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...