Smallpappu Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 1 minute ago, Android_Halwa said: By the way, what is with all those YCP elected MLA’s who have joined TDP ? Vallaki evarikanna tickets vastunaya ? Geliche chances ela vunayi ? Sagam mandiki bisket Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 11, 2019 Author Report Share Posted March 11, 2019 ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలను అనుభవించాం: జగన్ Mon, Mar 11, 2019, 04:48 PM మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు డేటా చోరీపై ప్రజల్లో చర్చ జరగాలి అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే రాజన్న రాజ్యం రావాలి వైసీపీని స్థాపించి రేపటికి తొమ్మిదేళ్లు అవుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించామని చెప్పారు. కాకినాడ శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రాజన్న రాజ్యం రావాలని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులను సెక్యూరిటీ గార్డుల్లాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అన్నారు. చివరకు దేవుడి భూములను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. టెండర్లన్నీ చంద్రబాబు బినామీలకే దక్కుతున్నాయని అన్నారు. ఈవీఎం హ్యాకింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబుకు సలహాదారు అని ఎద్దేవా చేశారు. డేటా చోరీ అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చేసింది అనే అంశంపై అందరూ చర్చించాలని అన్నారు. అమరావతిలో టెంపరరీ భవనాలు తప్ప, ఒక్క పర్మినెంట్ భవనం కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు పార్టీలా జగన్ పార్టీ ఉండదని చెప్పారు. https://www.ap7am.com/flash-news-642146-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 11, 2019 Author Report Share Posted March 11, 2019 9 parliment and 32 mlas announced by JANASENA Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 11, 2019 Author Report Share Posted March 11, 2019 రాజమండ్రి, అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే! Mon, Mar 11, 2019, 04:36 PM 32 ఎమ్మెల్యే, 9 ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ 32 శాసనసభ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి జాబితాను సిద్ధం చేశారు. ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ లను పవన్ ఖరారు చేశారు. ఈ సాయంత్రంలోగా మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. https://www.ap7am.com/flash-news-642143-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 Exam results vachesinattu vunayi kada... Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 11, 2019 Author Report Share Posted March 11, 2019 హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారు: జగన్ Mon, Mar 11, 2019, 05:09 PM ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు అవినీతి పాలన అందించడమే నా లక్ష్యం ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాకినాడ శంఖారావ సభలో ప్రసంగిస్తూ, ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాటలను నమ్మవద్దని సూచించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని... రాత్రి ఏడు దాటితే గ్రామాల్లో తిరగడానికి మహిళలు భయపడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలంగా సంతోషంగా ఉండాలంటే రాజన్న కొడుకు జగనన్న చేతిలోనే ఉందనే విషయం ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి చెప్పాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతామని చెప్పారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని... ఆ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్దకు దొంగ సర్వేలు వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో మోసాలకు తెరతీస్తారని చెప్పారు. ప్రతి ఇంటికీ నవరత్నాలను తీసుకొస్తామని తెలిపారు. https://www.ap7am.com/flash-news-642148-telugu.html @psycopk Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 1 minute ago, timmy said: హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేశారు: జగన్ Mon, Mar 11, 2019, 05:09 PM ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు అవినీతి పాలన అందించడమే నా లక్ష్యం ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయి నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు చేశారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాకినాడ శంఖారావ సభలో ప్రసంగిస్తూ, ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాటలను నమ్మవద్దని సూచించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని... రాత్రి ఏడు దాటితే గ్రామాల్లో తిరగడానికి మహిళలు భయపడుతున్నారని జగన్ అన్నారు. ప్రజలంగా సంతోషంగా ఉండాలంటే రాజన్న కొడుకు జగనన్న చేతిలోనే ఉందనే విషయం ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి చెప్పాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతామని చెప్పారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని... ఆ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్దకు దొంగ సర్వేలు వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో మోసాలకు తెరతీస్తారని చెప్పారు. ప్రతి ఇంటికీ నవరత్నాలను తీసుకొస్తామని తెలిపారు. https://www.ap7am.com/flash-news-642148-telugu.html @psycopk Jai jaganal saar Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 Amalapuram MP TDP ticket Balayogi Son ki isthe pakka Win.. Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 16 minutes ago, Kool_SRG said: Amalapuram MP TDP ticket Balayogi Son ki isthe pakka Win.. balayogi jamana eppudo gaya Quote Link to comment Share on other sites More sharing options...
SilentStriker Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 TDP 140 Plus Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 12 minutes ago, SilentStriker said: TDP 140 Plus anta ledu Jagan anna all the way,150 with the help of KCR as a return gift to Nakka Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 35 minutes ago, chandrabhai7 said: balayogi jamana eppudo gaya Present Jagan jamana next 35 years varuku ide jamana Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 Good ikada janalu anukunatu tdp iche 20 seats ki set avaledhu JSP Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 Tg lo entho utkantha edhuruchisthunna loksabha elections kuda ochhesthynnaii as per lagadapati 10-mahakutami 7-trs/mim Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 11, 2019 Report Share Posted March 11, 2019 Just now, TOM_BHAYYA said: Tg lo entho utkantha edhuruchisthunna loksabha elections kuda ochhesthynnaii as per lagadapati 10-mahakutami 7-trs/mim Enduki ba aa 7 kuda mahakutami ki icheyamanu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.