ARYA Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 26 minutes ago, timmy said: @Spartanuncle nuvvu ichina idea tho all party slaves kosam gifs TDP YSRCP JANASENA TRS Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 1 minute ago, ARYA said: Time for next PPT bro Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 1 hour ago, snoww said: Time for next PPT bro repu Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 7 minutes ago, ARYA said: repu Ee PPT Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 1 minute ago, Smallpappu said: Ee PPT TDP YSRCP JANASENA Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 12, 2019 Author Report Share Posted March 12, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 12, 2019 Author Report Share Posted March 12, 2019 టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ Tue, Mar 12, 2019, 06:05 PM ప్రజలకే ముందు చెబుతా జరుగుతున్నది ప్రచారం మాత్రమే స్పష్టం చేసిన మాజీ ఐపీఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ విషయం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. దీనిపై లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా తెలిపేది ప్రజలకేనని చెప్పారు. గతంలో కూడా లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెడుతున్నట్టు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందులో నిజంలేదని తేలింది. @pentaya Quote Link to comment Share on other sites More sharing options...
netflixmovies Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 15 minutes ago, timmy said: టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ Tue, Mar 12, 2019, 06:05 PM ప్రజలకే ముందు చెబుతా జరుగుతున్నది ప్రచారం మాత్రమే స్పష్టం చేసిన మాజీ ఐపీఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ విషయం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అంటూ చర్చలు మొదలయ్యాయి. దీనిపై లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని, తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా తెలిపేది ప్రజలకేనని చెప్పారు. గతంలో కూడా లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెడుతున్నట్టు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందులో నిజంలేదని తేలింది. @pentaya Bayapadada? Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 Thota nasimham joining ysrcp tomorrow .his wife vani will contest from peddapuram Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 12, 2019 Author Report Share Posted March 12, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted March 12, 2019 Author Report Share Posted March 12, 2019 వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా Tue, Mar 12, 2019, 08:40 PM రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా Tue, Mar 12, 2019, 08:40 PM రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 12 minutes ago, timmy said: వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా Tue, Mar 12, 2019, 08:40 PM రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు వాళ్ల కోసం నిందలు మోయడానికి సిద్ధపడే టీడీపీలో చేరుతున్నా: వంగవీటి రాధా Tue, Mar 12, 2019, 08:40 PM రేపు సాయంత్రం టీడీపీలో చేరేందుకు ముహూర్తం టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బెజవాడ నేత ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. బెజవాడ పాలిటిక్స్ లో ఎంతో కీలకం అనదగ్గ వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. బుధవారం సాయంత్రం రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై టీడీపీకి తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. నిరుపేదల పక్షాన మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వంగవీటి రాధా. ఇప్పుడు పేదల కోసం నిందలు మోయడానికైనా సిద్ధపడి టీడీపీలోకి వెళుతున్నానని, ప్రజల భవిష్యత్తు నియంతృత్వం కలిగిన వ్యక్తి బారిన పడకుండా కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని రాధా స్పష్టం చేశారు INka vangaveeti family finish in VJA Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 Quote వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని రాధా పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted March 12, 2019 Report Share Posted March 12, 2019 2 minutes ago, snoww said: Em aakanksha bro? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.