Jump to content

Several countries stop Boeing 737 MAX from flying over their airspace


tacobell fan

Recommended Posts

Countries including Germany, France, Austria, the UK and more have grounded Boeing 737 MAX flights. The decision comes as a precautionary measure to the Ethiopian Airlines crash that killed 157 people on Sunday.

D1drMIhWkAAUgSW.jpg

Link to comment
Share on other sites

అమెరికాలో పీజీ.. ఉద్యోగమిచ్చేందుకు 14 కంపెనీల క్యూ.. కానీ అంతలోనే..

3/12/2019 8:50:35 AM

636879774365234291.jpg
విమాన ప్రమాదంలో రాలిన.. విద్యా కుసుమం
అక్క దగ్గరకు వెళుతూ కానరాని లోకాలకు
ఇథియోపియాలో జిల్లావాసి మనీషా మరణం
కెన్యాలో ఉన్న తల్లిదండ్రులు, అక్క
కడసారి చూపునకు నోచుకోని కుటుంబ సభ్యులు
 
గుంటూరు : చిన్నప్పటినుంచి ఆమె చదువులో విశేష ప్రతిభ చూపింది. తొలి ప్రయత్నంలోనే ఎంసెట్‌లో 300 ర్యాంక్‌ సాధించి గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఫ్రీ సీటు సాధించింది. అనంతరం అమెరికాలో పీజీలో సీటు సాధించింది. మరో నాలుగు నెలల్లో పీజీ పూర్తి కానుంది. ఇంతలో విమాన ప్రమాదంలో కానరాని లోకాలకు చేరుకుంది. ఇథియోపియాలో ఈ నెల 10న విమానం కుప్పకూలిన ఘటనలో 157 మంది మృతి చెందగా అందులో నగరానికి చెందిన మనీష ఒకరు. వివరాలివి.. అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతులకు ఇరువురు కుమార్తెలు. వెంకటేశ్వరరావు గతంలో వికాస్‌ కళాశాలలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పని చేశారు. పెద్ద కుమార్తె లావణ్య, రెండో కుమార్తె మనీష. లావణ్యకు నగరానికి చెందిన పావులూరి బాలకృష్ణ కుమారుడు భరత్‌తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు కెన్యాలో ఉంటున్నారు. లావణ్య గత నెల 14న ప్రసవించింది. దీంతో నగరంలోని నవభారత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తల్లి దండ్రులు వెంకటేశ్వరరావు, భారతి నెల రోజుల క్రితం కెన్యా వెళ్లారు. అయితే అమెరికాలో పీజీ చేస్తున్న మనీషకు 15 రోజులు సెలవు కావడంతో అక్క, తల్లి దండ్రులను చూసేందుకు అమెరికా నుంచి కెన్యాకు బయల్దేరింది. శనివారం రాత్రికి మనీష ఇథియోపియా చేరుకుంది. అక్కడినుంచి ఆదివారం ఉదయం లింక్‌ విమానంలో కెన్యా బయల్దేరింది. ఉదయం 8.44 నిమిషాలకు విమానం ఎక్కిన ఆరు నిమిషాలకు కుప్పకూలింది.
 
 
చిన్నప్పటి నుంచి చదువులో మేటి..
మనీష చిన్నతనం నుంచే చదువులో అత్యంత ప్రతిభ చూపేది. పదవ తరగతి వరకు భాష్యం స్కూల్‌లో విద్యను అభ్యసించింది. చైతన్యలో ఇంటర్‌ చదివింది. ఎంసెట్‌లో 300 ర్యాంక్‌ సాధించి గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఫ్రీ మెడికల్‌ సీటు కైవసం చేసుకుంది. 2008 - 2012లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఆ తరువాత అమెరికాలో ప్రముఖ కళాశాలలో పీజీ సీటు సాధించింది. రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి పీజీలో చేరింది. మరో నాలుగు నెలల్లో పీజీ పూర్తి కానుంది. పీజీ పూర్తి కాకముందే ఎవరికీ లభించని విధంగా ఆమెకు 14 ఇంటర్వ్యూలు వచ్చాయి. ప్రముఖ సంస్థలు మనీషకు ఉద్యోగం ఇచ్చేందుకు పోటీ పడ్డాయి.
 
 
మరో రెండు గంటల్లో చేరుకుంటుందనగా..
మరో రెండు గంటల్లో తమ కుమార్తె వస్తుందని తల్లి దండ్రులు, చెల్లి కోసం అక్క, బావ ఎదురు చూస్తున్న తరుణంలో వారికి చావు కబురు వచ్చింది. దీంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయం ఆదివారం రాత్రి గుంటూరులోని బంధువులు, స్నేహితులకు తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మనీష మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయని ఇథియోపియా అధికార వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి. కెన్యా ఉన్న మనీషా తల్లిదండ్రులు నుంచి ఇక్కడ ఎల్లుండి మధ్యాహ్నానికి గుంటూరు రానున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

6 minutes ago, LazyRohit said:

Intaki vadu enduku chppealedu why this happened?

software lo fault undi bhayya

honestly speaking there is technical glitch

bayataki chepithe vadiki unna market and reputation dobbuthadi kada anduke cheppatledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...