డొల్ల కంపెనీలతో కొల్లగొట్టేశారు మాయా సంస్థలతో 2000 కోట్ల లావాదేవీలు చెల్లించని పన్నుకు రూ. 224 కోట్ల ఐటీసీ హైదరాబాద్‌లో ఎనిమిది డొల్ల కంపెనీల నిర్వాకం విశాఖలో ఏకంగా 70 షెల్ కంపెనీల ఏర్పాటు రూ. 400 కోట్ల విలువైన తప్పుడు రసీదుల సృష్టి ఇద్దరు అరెస్టు.. హైకోర్టును ఆశ్రయించిన మరికొందరు ఈనాడు - హైదరాబాద్ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి.. ఎలాంటి వ్యాపారం, లావాదేవీలు జరగకున్నా పెద్దయెత్తున వ్యాపారం జరిగినట్లు తప్పుడు రసీదులు (నకిలీ ఇన్‌వాయిస్‌లు) సృష్టించి భారీ మొత్తంల