Jump to content

అవునా.. చినబాబుకు అంత ధైర్యం ఉందా?


Hitman

Recommended Posts

Even though it's from GA.. I believe it is true. Final గా చిన్న బాబు MLC గానే ఉంటాడు.. 

ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ధైర్యం లోకేష్ కు నిజంగానే ఉన్నదా.. అనే రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. మంగళగిరిలో ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వంలోని లోపాల మీద మడమ తిప్పని పోరాటాలు సాగించడం ద్వారా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మరింత బలమైన కోటగా తీర్చిదిద్దారు.

సదావర్తి భూముల విషయంలో కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం కారణంగానే.. రాష్ర్ట ఖజానాను దోచుకోవాలనే కుట్రలకు తెరపడిందనే సంగతి ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ప్రభుత్వపు అరాచక నిర్ణయాలు అన్నిటి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటాలతో బుద్ధిచెప్పారు. దానికి తగ్గట్లుగానే.. నియోజకవర్గంలో ఇమేజిని కూడా పెంచుకున్నారు. అలాంటి బలమైన ప్రత్యర్థి మీద పోటీకి బరిలోకి దిగి.. లోకేష్ ఛాయిస్ తీసుకుంటాడా అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది.

లోకేష్ కు ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేదు. సాధారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే ఓపిక లేకుండాపోయిన వయోవృద్ధులు, మేధావులకు అని అందరూ అనుకునే పెద్దల సభ నుంచి ఆయన చట్టసభలోకి వచ్చి, మంత్రి అయ్యారు. లోకేష్ కు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యంలేదని అనుకోవడానికి మరో కీలక కారణం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న నాయకులు... ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగదలచుకుంటున్నప్పుడు.. వారు సత్తా నిరూపించుకుని తీరాల్సిందే అనే సంకేతం వెళ్లేలా చంద్రబాబునాయుడు.. వారితో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించారు.

ఆ క్రమంలవో నెల్లూరుజిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడపజిల్లా నుంచి రామసుబ్బారెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులను త్యజించి.. ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు. కానీ... లోకేష్ మాత్రం రాజీనామా చేయలేదు. ఈ ఒక్క అంశం గమనిస్తేనే... లోకేష్ కు ఎన్నికల విషయంలో ఎంత ధైర్యం ఉన్నదో అర్థమవుతుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యమే లేని లోకేష్... ప్రత్యర్థికి కంచుకోట వంటి స్థానం నుంచి బరిలోకి దిగే సాహసం చేస్తాడా? అని పలువురు.. ‘మంగళగిరి లీకు’ల గురించి నవ్వుకుంటున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

Why would he lose his prestige by choosing a constituency where he is going to lose? maybe they have some plans 

ante  teesesina vyathireka votes akkade ekkuva vunnayanta...anduke sinna baabu atu poyadu...

Link to comment
Share on other sites

3 minutes ago, AndhraneedSCS said:

Why would he lose his prestige by choosing a constituency where he is going to lose? maybe they have some plans 

Vizag will be swept  Ani pulka slave @futureofandhra seppad gaa Mari G lo dhammulu levaa Lokesh babu ki Pulka-tdp-fans-pasupudalam-politics.gifPulka-tdp-fans-pasupudalam-politics.gifPulka-tdp-fans-pasupudalam-politics.gif

Link to comment
Share on other sites

10 minutes ago, psycopk said:

54521496_1976035085828665_17643900242388

dheenemma jeevitha - veelu emaina aishwarya rai/katrina anukunnava sollu kaarchukoni sudataniki...

paapam brotheru...meeru CITI_c$y

 

mee laanti karyakarthalu vunnantha varaku TDP ki political life ayithe vuntundhi :giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...