Jump to content

UA debba babu abba

Smallpappu

Recommended Posts

1 minute ago, Smallpappu said:

Konatala.kuda payee

Inga sabbam hari ni tisukoni tkt ichukovalisinde

Adu nomination esaka kuda untado potado doubt candidate 

lol.

Kontala ramakrishan is gone case in Vizag. No body care him anymore.

If sabbam hari joins TDP then it is a good move.

Jafaa gadiki Jail kayam after 2019

Link to comment
Share on other sites

1 minute ago, Justice_Chowdary said:

Vallevariki ticket ledu tdp lo 

adari anand 

If no one cares then y babu cares ?

Link to comment
Share on other sites

1 minute ago, Smallpappu said:

If no one cares then y babu cares ?

CBN giving tickets after ground reports are clear who are the winning horses among the candidates.

Link to comment
Share on other sites

2 minutes ago, manadonga said:

Vallevariki ticket ledu tdp lo 

adari anand 

yup. Sabbara Hari TDP join aythe big asset in Vizag.

Link to comment
Share on other sites

Just now, Justice_Chowdary said:

CBN giving tickets after ground reports are clear who are the winning horses among the candidates.

So bhimili lo tdp out aa

Darshi lo minister out aa

Link to comment
Share on other sites

14 minutes ago, Smallpappu said:

Konatala.kuda payee

Inga sabbam hari ni tisukoni tkt ichukovalisinde

Adu nomination esaka kuda untado potado doubt candidate 

2014 lo kuda ycp lo ne vunnadu elections ki 

baaga debba tini vunnadu financial ga 

valla chuttalu tdp lone vunnaru 

anakapalli mla and local mlc ichharu monne veedi chuttalaki tdp lo 

Link to comment
Share on other sites

13 minutes ago, Justice_Chowdary said:

CBN giving tickets after ground reports are clear who are the winning horses among the candidates.

Abbo , already soosam TG lo babu gaaru sesina ground reports. @3$%

Link to comment
Share on other sites

సత్తెనపల్లిలో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు వ్యతిరేక వర్గం కాక రేపుతోంది.  సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన పీడ పోవాలంటూ టీడీపీ కార్యకర్తలు పసుపునీటితో శుద్ధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.  సత్తెనపల్లి పట్టణంలో  టీడీపీ కార్యకర్తలు రోడ్లు ఊడుస్తూ పసుపు నీళ్లు చల్లి కోడెల మాకొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు.  గోబ్యాక్‌ కోడెల, కోడెల డౌన్‌ డౌన్‌ అంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదే సీటు తన కుమారుడికి ఇప్పించుకోవాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు నుంచి సత్తెనపల్లి అసెంబ్లీ, నరసరావుపేట ఎంపీ సీట్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో రాయపాటి సాంబశివరావు అగ్గిమీద గుగ్గిలం అవుతోన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు రాయపాటి సాంబశివరావు అడగటం భావ్యం కాదని ఆయన సీటు ఏదో ఆయన చూసుకోవాలి గానీ తన సీటు అడగటం ఏంటని కోడెల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

Kodela meeda intha opposition vunda.

AP assembly ni antha biased gaa nadipi , jagan pipes cut case ni hours lo solve chesina kodela meeda enduku intha anti 

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Kodela meeda intha opposition vunda.

AP assembly ni antha biased gaa nadipi , jagan pipes cut case ni hours lo solve chesina kodela meeda enduku intha anti 

Sathenapalli ee sari kodela out

Chalaaa negative undi

Vote ki 20,000 ichina tisukoni ysrcp ki estaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...