ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలను అధిగమిస్తూనే అనేక అంశాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా రెండుసార్లు దేశంలోనే నెంబర్ 1 ర్యాంకును సాధించింది.  ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించడంలో వరుసగా రెండుసార్లు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం  అలాగే దేశంలోనే అత్యంత నివాసయోగ్య రాష్ట్రంగా నిలిచింది.  అమృత్ (Atal Mission for Rejuvenation and Urban Transformation - AMRUT) పథకం కింద కేంద్ర గృహనిర్మాణ,