Jump to content

వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం


Prince_Fan

Recommended Posts

150319brk-ysvivek.jpg

 

కడప: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు,(1989, 1994), ఒకసారి ఎమ్మెల్సీగానూ సేవలందించారు

150319brk-ysviveka.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...