Jump to content

YS Vivekananda Anumanaspadha mruthi...!!! 😢😢😢

bhaigan

Recommended Posts

6 hours ago, MiryalgudaMaruthiRao said:

Antha blood untey heart attack antunaru enti

no way heart attack, pakka hatya. TDP adi narayana reddy cheyipinchadu

Link to comment
Share on other sites

6 hours ago, guduraju said:

Start odarpu yatra 2

mee over action lu konchem apithe better akkada manishi chachipoyadu ani inkitha gnyanam kani jali kani lennapudu muskoni kurchunte better

Link to comment
Share on other sites

6 hours ago, trent said:

Ori murder e ga 😳 jagan gadu cheyinchada endi kompadesi

Antha ledu YCP valu CBI tho enquiry cheyinchandi annapudu Jagan enduku chesthadu edi pakka TDP Adi narayana redddy ne cheyinchadu

Link to comment
Share on other sites

3 hours ago, Kontekurradu said:

edo fishy ga vundi ga, anta blood eandi 
Image result for brahmi confused gif

Ayana atama ki santhi kalagalani korukunthunaa 
 
TDP vallu seyinsi vuntaru ani, JAGUN anna statement iyyaledu ga, house teesi

YCP leaders already statements icharu bhayya, edi pakka TDP Adi narayana reddy cheyipinchina hatya ee

Link to comment
Share on other sites

3 hours ago, Subbulu said:

Post morten report says its a murder 

blame game starts now

blame em undi TDP valu cheyanappudu dammu unte NIA tho enquiry veyyandi

Jagan attack case kuda ilanti dhe , NIA enquiry cheyiniyakunda  AP Govt ee GO's pass chesindi

Link to comment
Share on other sites

3 hours ago, timmy said:

jagan mena maama Ravindranath reddy,  adhi narayana reddy, satish reddy , lokesh and CBN ee karanam antunnadu ani news vasthundhi Image result for brahmi confused gif

CBI or NIA tho lothu ga ne vicharinchandi bhayya anni vishya lu bayataki vasthayi, TDP adi narayana reddy enduku natakalu aduthunadu

Link to comment
Share on other sites

5 30 కి శవాన్ని గుర్తించిన పనిమనిషి, వివేకా PA కృష్ణా రెడ్డి. పోలీసులకు వర్తమానం ఇవ్వలేదు. 6 40 కి తీరిగ్గా ఇనస్పెక్టర్ కి చెప్పిన ఎంపీ అవినాష్ రెడ్డి.
అంత క్రితమే వచ్చి వెళ్లిపోయిన జగన్ మామ గంగి రెడ్డి.
పోలీసులు వచ్చే లోపే శవాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి మార్చిన ఎంపీ అవినాష్.
బెడ్ రూమ్ లో పడిన దాదాపు లీటర్ రక్తాన్ని తుడిచేసిన అవినాష్ మనుషులు. వారించిన పోలీసులు. చిన్న విషయం, కేసు అక్కర్లేదన్న అవినాష్, కృష్ణా రెడ్డి. వివేకా కూతురు, అల్లుడు హైదరాబాద్ నుంచి పోలీసులతో మాట్లాడి నుదుటిపై గాయాలున్నందున కేసు పెట్టాల్సిందే అని చెప్పడంతో కేసు నమోదు.
అంత పెద్ద గాయాలతో శవం పడుంటే, పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పోలీసులకు చెప్పే ముందు ఎవరెవరితో మంతనాలు జరిపారు? హత్య కేసుని గుండె పోటు సహజ మరణంగా చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నించారు? కేసే అక్కర్లేదని ఎందుకన్నారు? హత్య కేసు శవాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కి ఎందుకు మార్చారు? రక్తాన్ని ఎందుకు తుడిచేసారు?

Link to comment
Share on other sites

4 minutes ago, ntr2ntr said:

oo edi meeru shrustinchara madya lo chala masala add chesaru bagane

heart attack ani media lo matrame vachindi, evaru report chesaru anedi source ledu

PA ne velli police complaint echi vachadu

iyanni enduku kani NIA investigate cheyipinchi asalu doshulu evaro cheppachu ga

Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

oo edi meeru shrustinchara madya lo chala masala add chesaru bagane

heart attack ani media lo matrame vachindi, evaru report chesaru anedi source ledu

PA ne velli police complaint echi vachadu

iyanni enduku kani NIA investigate cheyipinchi asalu doshulu evaro cheppachu ga

Kodi kathi case kooda NIA ki icharu. Emaindi. TDP vallaki ee case tho sanbandam ledani telcharu.

heart attack ani evening daaka cheppindi evaru. Mee Sakshi tv and paper kaada. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...