Jump to content

Sudhakarreddy pai anumanam

DaleSteyn1

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DaleSteyn1

    11

  • idibezwada

    10

  • mettastar

    6

  • timmy

    6

3 minutes ago, timmy said:

source uncle

latest aiythe

finger prints unnayi still no one is arrested investigation going on antunnadu SP

Coming in all news channels

Link to comment
Share on other sites

  • Home » వివేకా హత్య కేసులో సుధాకర్ రెడ్డిపై అనుమానాలు!

వివేకా హత్య కేసులో సుధాకర్ రెడ్డిపై అనుమానాలు!

March 15, 2019

వైఎస్ వివేకానంద అనుమానాస్పద మృతి కాస్తా హత్యగా నిర్ధారణ కావడంతో హంతకులు ఎవరన్నదానిపై ఏపీ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివేకాతో శత్రుత్వం ఉన్నవారిపై, శత్రుత్వం ఉండే అవకాశమున్న వారిపై దృష్టి సారిస్తున్నారు. వివేకా తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో జైలుశిక్ష అనుభవించి ఇటీవల విడుదలై రాగిపిండి సుధాకర్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు సత్ప్రవర్తనతో ముందస్తుగానే విడుదల కావడంతో అనుమానాలకు బలం ఉండకపోవచ్చనీ భావిస్తున్నారు. కానీ దర్యాప్తులో భాగంగా ఏ కోణాన్నీ విస్మరించలేమని చెబుతున్నారు.

44-4.jpg?resize=740%2C416&ssl=1

1998 నాటి రాజారెడ్డి హత్యకేసులో దోషిగా తేలిన సుధాకర్ రెడ్డితోపాటు ఇతర దోషులకు 2006లో కోర్టు జీవిత ఖైదు వేసింది. అప్పట్నుంచి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవించాడు. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి జైల్లో సత్ప్రవర్తనతో మెలగడంతో ఏపీ ప్రభుత్వం అతణ్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. అతడు 11 ఏళ్ల 10 నెలలపాటు జైల్లో ఉన్నాడు.  రాజకీయ ఒత్తిళ్లతోనే అతణ్ని విడుదల చేసినట్లు వైఎస్ అభిమానులు ఆరోపించారు.

https://mictv.in/ys-vivekananda-murder-case-police-suspect-ys-rajareddy-killer-sudhakar-reddy-recently-released-form-jail-with-good-behavior

*-

Link to comment
Share on other sites

2 minutes ago, timmy said:

so idi kachitam ga CBN ee seyinsadu ani maa bedaru @DaleSteyn1 confirmed 

Link to comment
Share on other sites

37 minutes ago, Kontekurradu said:

so idi kachitam ga CBN ee seyinsadu ani maa bedaru @DaleSteyn1 confirmed 

one doubt, CBN chepisthe saanubuthi YCP ki veltadhi kani what will CBN achieve? Or same if YCP played it how will it benifit entire party? he is not even a ring maker that YCP listens to his instructions nor TDP.  Regardless of party affiliation what's the point by blaming any political party? 

Link to comment
Share on other sites

2 minutes ago, tacobell fan said:

one doubt, CBN chepisthe saanubuthi YCP ki veltadhi kani what will CBN achieve? Or same if YCP played it how will it benifit entire party? he is not even a ring maker that YCP listens to his instructions nor TDP.  Regardless of party affiliation what's the point by blaming any political party? 

Its politrics 

it should be investigated by CBI

Link to comment
Share on other sites

3 minutes ago, tacobell fan said:

one doubt, CBN chepisthe saanubuthi YCP ki veltadhi kani what will CBN achieve? Or same if YCP played it how will it benifit entire party? he is not even a ring maker that YCP listens to his instructions nor TDP.  Regardless of party affiliation what's the point by blaming any political party? 

nothing right or wrong in politics .Ycp protested release of sudhakar reddy and tdp govt kavalane release chesaru ippudu opposition vallu obvious ga question chestharu .ikkada joke entante ap lo victims ni question chesthunaru instead of the other party

Link to comment
Share on other sites

Just now, timmy said:

ya CBI or NIA should investigate  chooddam emavthundho ??Image result for brahmi confused gif

vijaysai reddy press meet ayndhi ippude tdp thikka statements tho ball teeukelli ycp chethilo pettaru ippudu dunnutharu ycp vallu 

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

Ycp protested release of sudhakar reddy

same protest happened with Suri when he is released kada. Daniki political affiliation tag petti disco endhuku chestundhi media?

Link to comment
Share on other sites

1 minute ago, tacobell fan said:

same protest happened with Suri when he is released kada. Daniki political affiliation tag petti disco endhuku chestundhi media?

obvious man unna lekunna antistharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...