Jump to content

సీబీఐ పేరు చెప్పగానే ఉలిక్కి పడతారెందుకు?


Undavalli

Recommended Posts

15 minutes ago, Undavalli said:

అంత భయం ఎందుకు? నేనెప్పుడూ తప్పు చేయలేదు.. నిప్పుని.. నన్ను ఎవ్వడు ఎం పీకలేడు.. అని చెప్పుకుంటావ్ కదా .. మరి రానీ సీబీఐ ని.

CBI osthe bollibabu faffulu udakavu kada.... 

Link to comment
Share on other sites

16 minutes ago, Undavalli said:

అంత భయం ఎందుకు? నేనెప్పుడూ తప్పు చేయలేదు.. నిప్పుని.. నన్ను ఎవ్వడు ఎం పీకలేడు.. అని చెప్పుకుంటావ్ కదా .. మరి రానీ సీబీఐ ని.

 

Neethi nijayithi ethics

Arey okkadiki ayina vunnaya

 

tenor.gif

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

CBI corrupted anta. So Pilla Congress CBI ni believe cheyyadu anta

But jagan matram AP police ni believe cheyyali anta 

tenor.gif

Where is nyayam and ethics then?

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

CBI corrupted anta. So Pilla Congress CBI ni believe cheyyadu anta

But jagan matram AP police ni believe cheyyali anta 

tenor.gif

"అన్నిటికన్నా కామెడీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కి కూడా సి ఎం వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడం.. ఇది కూడా నామీద రాష్ట్రం మీద కుట్ర అని ఏడవడం. ఇంత నీచమైన సి ఎం ని ఎప్పుడైనా చూశామా?" ....

అని నాకు ఎవరో వాట్సాప్ లో మెసేజిలు పంపుతున్నారు 

Link to comment
Share on other sites

1 minute ago, Undavalli said:

"అన్నిటికన్నా కామెడీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కి కూడా సి ఎం వచ్చి బ్రీఫింగ్ ఇవ్వడం.. ఇది కూడా నామీద రాష్ట్రం మీద కుట్ర అని ఏడవడం. ఇంత నీచమైన సి ఎం ని ఎప్పుడైనా చూశామా?" ....

అని నాకు ఎవరో వాట్సాప్ లో మెసేజిలు పంపుతున్నారు 

చూస్తున్నాం గా !!

Link to comment
Share on other sites

2 hours ago, Undavalli said:

అంత భయం ఎందుకు? నేనెప్పుడూ తప్పు చేయలేదు.. నిప్పుని.. నన్ను ఎవ్వడు ఎం పీకలేడు.. అని చెప్పుకుంటావ్ కదా .. మరి రానీ సీబీఐ ని.

state lo gov undi enduku?? 

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

state lo gov undi enduku?? 

So state lo police cbcid untadhi kabatti cbi nia and other agencies lite annamata..

will forward this message to drump thatha to close effbi

Link to comment
Share on other sites

24 minutes ago, psycopk said:

state lo gov undi enduku?? 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది. కాబట్టి శాంతిభద్రతలు పరిరక్షించడం కేంద్రం బాధ్యత. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయంలో మరీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని నాకు వాట్సాప్ మెసేజిల్లో అందరు చెబుతున్నారు 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...