Jump to content

ఇక ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా?


Undavalli

Recommended Posts

రాష్ట్ర ప్రభుత్వం పౌరుల శాంతిభద్రతలు కాపాడడంలో ఘోరంగా విఫలమైంది. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. పట్టపగలు రాజకీయ హత్యలు దేనికి సంకేతం? మోడీ నిద్రపోతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ఇండియా లో భాగం కాదా? ఎందుకీ వివక్ష?

 

అని పలువురు అభిప్రాయపడుతున్నట్టు నాకు వాట్సాప్ మెసేజిలు వచ్చాయి 

Link to comment
Share on other sites

Just now, psycopk said:

election aai poi.. CBN vachaka... start cheduru le... appati varaku keep crying

పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రాణాలకే రక్షణ లేనప్పుడు సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి ?

Link to comment
Share on other sites

16 minutes ago, manadonga said:

Idi election time cm ki powers emi vundavu only z security tappa 

inteligence kuda election Commission grip lo vuntundi 

@katta emi kaadu ...... eeda 40yrs industry CM CBN  ......  +-

Link to comment
Share on other sites

47 minutes ago, Undavalli said:

రాష్ట్ర ప్రభుత్వం పౌరుల శాంతిభద్రతలు కాపాడడంలో ఘోరంగా విఫలమైంది. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. పట్టపగలు రాజకీయ హత్యలు దేనికి సంకేతం? మోడీ నిద్రపోతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ఇండియా లో భాగం కాదా? ఎందుకీ వివక్ష?

 

అని పలువురు అభిప్రాయపడుతున్నట్టు నాకు వాట్సాప్ మెసేజిలు వచ్చాయి 

Bharathadesam lo neethi nijayithi ethics

Only AP lo matramey vundali

 

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...