Jump to content

కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నీకు నమ్మకం లేనప్పుడు


Undavalli

Recommended Posts

నియంత చేతిలో బందీ అయ్యి వ్యవస్థలన్నీ  నిర్వీర్యం చేసిన ఒక చిన్న రాష్ట్రం తాలూకు దర్యాప్తు సంస్థల మీద ప్రతిపక్షాలకి అనుమానం ఉంటె..

మరీ ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేతని నోటికొచ్చినట్టు దుర్భాషలాడి, వ్యక్తిగత హననం చేసి ఏది మాట్లాడినా ఎదురుదాడి చేస్తూ మీడియా కవరేజ్ దొరకకుండా చేసి, తనపై ప్రత్యక్షంగా దాడి జరిగితే దానిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి మంత్రులు పనికట్టుకుని వెకిలిగా నవ్వుతూ తానే చేయించుకున్నాడని గోబెల్స్ ప్రచారం చేయించిన చరిత్ర ఉన్న  నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్షమైనా ఎందుకు నమ్మాలి?

జరిగిన హత్యపై ఇంకా మెరుగైన విచారణ కోరితే తప్పేంటి?

జగన్ మోహన్ రెడ్డి  సొంత రక్తసంబంధీకులనే హత్య చేసుకునేంత కిరాతకుడా కాదా నిర్ణయించడానికి చంద్రబాబు క్రిడెన్షియల్స్ ఏంటి?

చూసే వాళ్ళకి ఇది దొంగే పర్సు కొట్టేసి బాధితుణ్ణి దొంగ అని చిత్రీకరించినట్టుంది.

అని నాకు ఒకతను వాట్సాప్ మెసేజి పంపాడు 

Link to comment
Share on other sites

3 minutes ago, Undavalli said:

నియంత చేతిలో బందీ అయ్యి వ్యవస్థలన్నీ  నిర్వీర్యం చేసిన ఒక చిన్న రాష్ట్రం తాలూకు దర్యాప్తు సంస్థల మీద ప్రతిపక్షాలకి అనుమానం ఉంటె.. మరీ ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేతని నోటికొచ్చినట్టు దుర్భాషలాడి, వ్యక్తిగత హననం చేసి ఏది మాట్లాడినా ఎదురుదాడి చేస్తూ మీడియా కవరేజ్ దొరకకుండా చేసి, తనపై ప్రత్యక్షంగా దాడి జరిగితే దానిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి మంత్రులు పనికట్టుకుని వెకిలిగా నవ్వుతూ తానే చేయించుకున్నాడని గోబెల్స్ ప్రచారం చేయించిన చరిత్ర ఉన్న  నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏ ప్రాతిపక్షమైనా ఎందుకు నమ్మాలి? జరిగిన హత్యపై ఇంకా మెరుగైన విచారణ కోరితే తప్పేంటి? జగన్ మోహన్ రెడ్డి  సొంత రక్తసంబంధీకులనే హత్య చేసుకునేంత కిరాతకుడా కాదా నిర్ణయించడానికి చంద్రబాబు క్రిడెన్షియల్స్ ఏంటి? చూసే వాళ్ళకి ఇది దొంగే పర్సు కొట్టేసి బాధితుణ్ణి దొంగ అని చిత్రీకరించినట్టుంది.

అని నాకు ఒకతను వాట్సాప్ మెసేజి పంపాడు 

bl@stbl@st

Link to comment
Share on other sites

5 minutes ago, Undavalli said:

నియంత చేతిలో బందీ అయ్యి వ్యవస్థలన్నీ  నిర్వీర్యం చేసిన ఒక చిన్న రాష్ట్రం తాలూకు దర్యాప్తు సంస్థల మీద ప్రతిపక్షాలకి అనుమానం ఉంటె..

మరీ ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేతని నోటికొచ్చినట్టు దుర్భాషలాడి, వ్యక్తిగత హననం చేసి ఏది మాట్లాడినా ఎదురుదాడి చేస్తూ మీడియా కవరేజ్ దొరకకుండా చేసి, తనపై ప్రత్యక్షంగా దాడి జరిగితే దానిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి మంత్రులు పనికట్టుకుని వెకిలిగా నవ్వుతూ తానే చేయించుకున్నాడని గోబెల్స్ ప్రచారం చేయించిన చరిత్ర ఉన్న  నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏ ప్రతిపక్షమైనా ఎందుకు నమ్మాలి?

జరిగిన హత్యపై ఇంకా మెరుగైన విచారణ కోరితే తప్పేంటి?

జగన్ మోహన్ రెడ్డి  సొంత రక్తసంబంధీకులనే హత్య చేసుకునేంత కిరాతకుడా కాదా నిర్ణయించడానికి చంద్రబాబు క్రిడెన్షియల్స్ ఏంటి?

చూసే వాళ్ళకి ఇది దొంగే పర్సు కొట్టేసి బాధితుణ్ణి దొంగ అని చిత్రీకరించినట్టుంది.

అని నాకు ఒకతను వాట్సాప్ మెసేజి పంపాడు 

*=:

  • Upvote 1
Link to comment
Share on other sites

నీకు కేంద్రం మీద రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే శభాష్ అనాలా? మాకు నీ చేతికింద పనిచేసే పోలీసులమీద నమ్మకంలేదంటే మా మీద విరుచుకుపడతావా?

 అని నాకు లోటస్ పాండ్ నుంచి వాట్సాప్ మెసేజి పంపాడోకతను 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...