Jump to content

లేఖలో ఉన్నది వివేకా చేతిరాతేనని ఆయన కుమార్తె సునీత అంగీకరించారు: కడప ఎస్పీ


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-642859-telugu.html 

tnews-4089c59c67b7732e7f570c927f1c939f6d

  • వివేకా హత్యపై పోలీస్ ప్రెస్ మీట్
  • వివరాలు తెలిపిన రాహుల్ దేవ్ శర్మ
  • డ్రైవర్ కు ప్రాణహాని ఉంటుందని లేఖను ఆలస్యంగా ఇచ్చారు!

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై అనేక వివరాలు తెలిపారు. రాత్రి బాగా పొద్దుపోయిన సమయంలో 11.30 గంటలకు ప్రచారం నుంచి ఇంటికి వచ్చారని, అయితే ఉదయం కల్లా ఆయన విగతజీవుడిలా కనిపించినట్టు తెలిసిందని అన్నారు. అయితే మొదట రక్తం వాంతి చేసుకుని కమోడ్ కు గుద్దుకుని చనిపోయినట్టు చెప్పారని, దాంతో ఆ విధంగానే కేసు నమోదైందని వెల్లడించారు. కానీ పోస్టుమార్టంలో గాయాలు బయటపడడంతో ఇది హత్య అని తేలిందని చెప్పారు. అప్పటికి సాయంత్రం అయిందని, వివేకా కుమార్తె సునీత ద్వారా వివేకా పీఏ కృష్ణారెడ్డి లేఖను పోలీసులకు అందించారని వివరించారు. లేఖ ఉదయం దొరికితే సాయంత్రం వరకు ఎందుకు ఇవ్వలేదని తాము ప్రశ్నిస్తే... డ్రైవర్ కు ప్రాణహాని ఉంటుందన్న కారణంతో వివేకా కుమార్తె సునీత అప్పుడే ఇవ్వొద్దని చెప్పినట్టు పీఏ కృష్ణారెడ్డి తెలిపారని ఎస్పీ వెల్లడించారు. అయితే, వివేకా ఇంట్లో దొరికిన లేఖలో ఉన్న చేతిరాత తన తండ్రిదేనని సునీత అంగీకరించినట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని ప్రశ్నించామని చెప్పారు.

Link to comment
Share on other sites

murder chesina vallu bedirinchi raayinchi vuntaaru before killing. case ni misguide cheyyataaniki . 

It is mostly past  political grudge or family or financial disputes. But chaala clever gaa plan chesaru while he was alone. Pani vallaki sure gaa thelisi vuntadi info. Hard to do this with out their help. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...