Jump to content

Viveka reddy murder

DaleSteyn1

Recommended Posts

1 minute ago, DaleSteyn1 said:

Parmeswar reddy property dispute with viveka reddy.Call list lo tdp ph nos.Ys avinash ki heart attack ani abadham chepparu tv9 lo osthundhi 

who is param reddy??

e party affiliation undi eeyanaki?

Link to comment
Share on other sites

1 minute ago, NaChavNenuChasta said:

Aunu vayya nuvvu chepthe correct ee ..ee db lo psycopk tarvatha most neutral person nuvve

Nenu news lo ochindhi vesanu nenu pulihora mixing cheyaledhu unnadhi unnatu ga vesanu

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

Parmeswar reddy property dispute with viveka reddy.Call list lo tdp ph nos.Ys avinash ki heart attack ani abadham chepparu tv9 lo osthundhi 

nTV9 yello media kada?

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

Parmeswar reddy property dispute with viveka reddy.Call list lo tdp ph nos.Ys avinash ki heart attack ani abadham chepparu tv9 lo osthundhi 

Vadi phone lo viveka number undi.. ipudu viveka tdp antava?? Emana unte vadu

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Vadi phone lo viveka number undi.. ipudu viveka tdp antava?? Emana unte vadu

Annaai inthaki paravasam lo nundi bayataki vachaada mee lokesam leka aaa paravasamlone unnaadaa

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

Nenu news lo ochindhi vesanu nenu pulihora mixing cheyaledhu unnadhi unnatu ga vesanu

News lo viveka kuthuru accepted viveka handwriting ani oistundi

So driver champada

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

Vadi phone lo viveka number undi.. ipudu viveka tdp antava?? Emana unte vadu

Viveka garu chanipoye mundu varaku ayana tho unnadu mari ph. number undada

Link to comment
Share on other sites

YSRCP: వివేకా హత్య.. వారం ముందు అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్!

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఆధారాల సేకరణ సిట్‌ అధికారులకు సవాలుగా మారుతోంది. ఘటనాస్థలిలో క్లూస్‌టీం సేకరించిన ఆధారాలతో పాటు సాంకేతిక సాక్ష్యాలపైనా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

Telugu Samayam | Updated:Mar 19, 2019, 10:44AM IST
 
viveka4.jpg
 
వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య తర్వాత నుంచి కనిపించకుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు అనారోగ్యంతో తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. అయితే, తనకు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, హత్య జరిగిన రోజు వివేకా ఇంటి తలుపు తీసినవాళ్లే హత్య చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అయ్యుంటుందని, వారే అతడి ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

జగన్ సీఎం అయితే వివేకా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవాడని, కానీ ఆయన ఎదుగుదల చూడలేనివాళ్లే హత్యచేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతడిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి భార్య, కుమారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, హత్య జరగడానికి వారం రోజుల ముందే 'బీ కేర్ ఫుల్' అన్న మెసేజ్ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వివేకానందరెడ్డి మొబైల్‌కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ మెసెజ్ ఏ నెంబరు నుంచి వచ్చింది, అది ఎవరిదన్న విషయంపైనా విచారణ జరుపుతున్నారు. పది రోజుల్లో ఓ సంచలనాన్ని వింటారని తన అనుచరులతో పరమేశ్వర్ చెప్పినట్టు పోలీసుల దృష్టికి రాగా, అది వివేకా హత్యేనా? అన్న కోణంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

అలాగే ప్రధాన నిందితులుగా భావిస్తున్న గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కాల్ డేటాలో కొంతమంది టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు, వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. వివేకా గుండెపోటుతో మరణించారని తొలుత చెప్పి మీడియాను, బంధువులను తప్పుదారి పట్టించింది కూడా గంగిరెడ్డేనని భావిస్తున్నారు. వివేకా గుండెపోటుతో ఆయన మరణించారని ఆయన పీఏ కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారని, ఘటనాస్థలికి రాకుండా, మృతదేహాన్ని చూడకుండా కొందరు కుటుంబసభ్యులు అదే విషయాన్ని చెప్పారని సిట్ అధికారులు ధ్రువీకరించారు. 

అలాగే హత్య వెనుక రూ. 125 కోట్ల వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా దర్యాఫ్తు వేగవంతం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారం ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే తిరుగుతోందని, వారు నోరువిప్పితే మొత్తం అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డీల్ కు సంబంధించి రూ. 1.50 కోట్ల లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌ వల్ల తమకు నష్టం కలగరాదనే ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేశారని అధికారులు అంటున్నారు.
  • Thanks 1
Link to comment
Share on other sites

8 minutes ago, timmy said:

*=:  edi konchem detail ga undi not like pulka masala, vallu noru vippi asalu katha chepithe inka manchidi ani naa abhiprayam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...