Jump to content

Viveka reddy murder


DaleSteyn1

Recommended Posts

1 minute ago, bhaigan said:

*=:  edi konchem detail ga undi not like pulka masala, vallu noru vippi asalu katha chepithe inka manchidi ani naa abhiprayam

motthaniki reddy reddy 10ginchukuni TDP meeda paadaruga

Link to comment
Share on other sites

2 minutes ago, BeerBob123 said:

motthaniki reddy reddy 10ginchukuni TDP meeda paadaruga

vallu noru vippi asalu story cheppentha varaku agu apati varaku konchem ucha apuko

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

vallu noru vippi asalu story cheppentha varaku apati varaku konchem ucha apuko

aapukodaniki emundi heart attck matta moshanam ani sakshi vijaya sai reddy sollu cheppi ippudu vella meeda tosesaru ga case

Link to comment
Share on other sites

2 hours ago, DaleSteyn1 said:

Parmeswar reddy property dispute with viveka reddy.Call list lo tdp ph nos.Ys avinash ki heart attack ani abadham chepparu tv9 lo osthundhi 

call psycopk anything related to tdpee

Link to comment
Share on other sites

వాళ్ల పనేనా..? 15 రోజుల ముందే రెక్కీ..? : వివేకా హత్యలో ఆ ఇద్దరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

YS Vivekananda Reddy Murder : వైఎస్ వివేకానందరెడ్డికి, గంగిరెడ్డికి మధ్య ఓ భూ వివాదానికి సంబంధించిన వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదమే హత్యకు దారి తీసి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 
వాళ్ల పనేనా..? 15 రోజుల ముందే రెక్కీ..? : వివేకా హత్యలో ఆ ఇద్దరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
వైఎస్ వివేకానందరెడ్డి (File)
 
sficon.gifsticon.gifsgicon.gifemail-icon.gif
news18-telugu 
Updated: March 19, 2019, 9:33 AM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 126మందిని విచారించినట్టు తెలుస్తోంది. వివేకా ప్రధాన అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డిల పైనే ఎక్కువ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు.
 
వివేకా హత్యకు 15రోజుల ముందే రెక్కీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేకా ఫోన్‌కు 'బీ కేర్‌ఫుల్' అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినట్టు గుర్తించారు. హత్య జరగడానికి 10 రోజుల ముందు ఆయన ఇంట్లో పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇంట్లో కుక్క ఉంటే హత్య సమయంలో అరిచే అవకాశం ఉంది కాబట్టి.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే దాన్ని కూడా హత్య చేశారా? అన్న అనుమానం తలెత్తుతోంది.


వైఎస్ వివేకానందరెడ్డికి, గంగిరెడ్డికి మధ్య ఓ భూ వివాదానికి సంబంధించిన వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదమే హత్యకు దారి తీసి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రూ.125కోట్ల సెటిల్‌మెంట్‌తో ముడిపడి ఉన్న ఈ భూమిలో కొంత భూమిని వివేకాకు తెలియకుండా గంగిరెడ్డి అమ్మి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం వివేకాకు తెలియడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్టు అనుమానిస్తున్నారు.
 


గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డి చేతులు కలిపి ఈ హత్యకు పాల్పడి ఉంటారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పులివెందులలో తాను సంచలనం సృష్టించబోతున్నానంటూ పరమేశ్వర రెడ్డి గత కొంతకాలంగా ప్రత్యర్థులతో చెబుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల అతను టీడీపీలో చేరేందుకు కూడా ప్రయత్నించాడని.. వారితో టచ్‌లోనే ఉన్నాడని గుర్తించినట్టు సమాచారం. హత్యకు ముందురోజు పరమేశ్వర రెడ్డి వివేకాతోనూ, టీడీపీ నేతలతోనూ మాట్లాడినట్టు ఫోన్ కాల్ డేటాలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సిట్ అధికారులు ఈ కేసు మిస్టరీని చేధించే అవకాశం కనిపిస్తోంది.

https://telugu.news18.com/news/politics/ys-vivekananda-murder-police-suspecting-gangireddy-and-parameshwar-reddy-ms-157486.html

Link to comment
Share on other sites

1 minute ago, BeerBob123 said:

aapukodaniki emundi heart attck matta moshanam ani sakshi vijaya sai reddy sollu cheppi ippudu vella meeda tosesaru ga case

gangi reddy ichina false statement valle heart attack ani chepthunadu kada, vallu noru terichi matlade varaku nuvvu kuda oka conclusion ki raku, vaijay sai reddy  sakshi ani savagottadu

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

gangi reddy ichina false statement valle heart attack ani chepthunadu kada, vallu noru terichi matlade varaku nuvvu kuda oka conclusion ki raku, vaijay sai reddy  sakshi ani savagottadu

bhaigan

Link to comment
Share on other sites

tnews-3e5ab113afd764871fa31577b5f1921bde

  • ఒక్కొక్కటిగా వీడుతున్న చిక్కుముడులు
  • హత్య జరిగిన రోజు రాత్రి పారిపోయిన పరమేశ్వర్ రెడ్డి
  • ఒకటి, రెండు రోజుల్లో మొత్తం వివరాలు వెల్లడయ్యే అవకాశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి గంగిరెడ్డే అనడానికి సిట్ అధికారులు కీలక ఆధారాలు సంపాదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో గంగిరెడ్డికి మొదటి నుంచి పరమేశ్వర్ రెడ్డి సహకరించారని, వివేకా హత్య జరిగిన గంట సేపటి తరువాత పరమేశ్వర్ రెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని అధికారులు గుర్తించారు. 

ఆరోజు రాత్రి 2 గంటల వరకూ పరమేశ్వర్ రెడ్డి ఇంట్లోని అన్ని లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, ఒకరిద్దరు వచ్చి పోవడాన్ని గమనించామని, చుట్టుపక్కల వారు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ లలో పరమేశ్వర్ రెడ్డి తన భార్యతో కలిసి వెళుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. దీంతో ఆయనేమీ గుండె సమస్యతో ఆసుపత్రికి వెళ్లలేదని సిట్ దర్యాఫ్తు బృందం గుర్తించింది. 

ఇక గంగిరెడ్డికి, వివేకాకు మధ్య ఉన్న ఆర్థిక వివాదాలే హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్న సిట్, దీనిపై అధికారిక ప్రకటనను, హత్యోదంతాన్ని ఒకటి, రెండు రోజుల్లో బయట పెట్టవచ్చని సమాచారం. ఈ కేసులో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల కాల్ డేటా, వారి బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు కీలక ఆధారాలని, వాటిని సేకరించామని, హత్యకు వినియోగించిన ఆయుధాలను నేడో, రేపో స్వాధీనం చేసుకుంటామని అధికారి ఒకరు తెలిపారు. 

https://www.ap7am.com/flash-news-643004-telugu.html

Link to comment
Share on other sites

2 minutes ago, trent said:

gangireddy main and A2 parmeswarreddy , confirmed.

150 crs deal lo dispute

tumblr_mvv17hzj3M1spvnemo1_250.thumb.gif  A2 TDP kutra annadu ippudu jaggadi mrodda notlo pettukuntada?

Link to comment
Share on other sites

1 hour ago, BeerBob123 said:

nTV9 yello media kada?

Pink media from early 2018 when MyHomes Rameshwar rao bought major stakes.. since then working against TDP in favour of YCP

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...