Jump to content

అరేయ్ చిడతలు స్నేక్ బాబూ ఇలా రారా..


solman

Recommended Posts

అరేయ్ స్నేక్ బాబూ! ఇలా రారా.. 
• ఆ చెప్పండి సార్! 
నీ ఏజ్ ఎంతో చెప్పరా! ఆ మెలికలు తిరగడం ఆపి కరెష్ట్ గా చెప్పు..
• ఆ ఎంత సార్! యాబీ ఎనిమిదే..
ఎంతా? మల్లీ సెప్పు.. 
• యాబీ ఎనిమిది సార్.. ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ..
ఏరా నాకు తెలీకడుగుతా! నీ లాంటి ఐటం గాడు అసల గెలవడు గానీ.. సపోజ్ ఫర్ సపోజ్.. నూ గెలిసావనుకో.. ఎంపీగా ఎన్నేల్లుంటావురా? 
• అదేటి సార్! అట్టా అడిగినారు.. ఐదేళ్ళు కదండీ ఆయ్.. 
అదేంట్రా బండోడా! అరవై దాటాక రిటైర్ అవ్వాలని చిడతలు పట్టుకొని యూట్యూబ్ లో ఏషాలేసిన తలకిమాసిన సన్నాసివి నువ్వేనా? అంటే గెలిసాక రెండేళ్ళకి రిటైర్ అవుతావా? 
• ఆయ్.. అది నేనే నండీ.. చెప్పేయన్నీ చెత్తామా ఏటండీ? మీరు బొత్తిగా అమాయకుల్లా ఉన్నారండీ! ఆయ్.. మీరు మాయన్నని చూసారు.. మా తమ్ముణ్ణి చూసారు.. ఇంకా అలా మాటాడతారేటండీ?

 

 

ఒరేయ్ స్నేక్ బాబు ఈ ఎన్నికల్లో ఎట్టాగూ ఓడి మింగుతావ్....

మళ్ళి సూసైడ్ గట్రా సేసుకోమాక....యూట్యూబ్ వీడియోస్ చేస్కో....ఖర్చులకి సిల్లర వచ్చుద్ది

 

 

స్నేక్ బాబు పూటుగా తాగి నర్సాపురం బస్ ఎక్కాడు

కండక్టర్ స్నేక్ బాబు ని చూసి నవ్వుతు వచ్చి టికెట్ టికెట్ అన్నాడు

ఏమి టికెట్ రా అన్నాడు

మీ టికెట్ అన్నాడు నవ్వుతు

అంటే నాకు ఎంపీ టికెట్ అంటే నువ్వు కూడా నమ్మట్లేదా.....నా తమ్ముడు అంత రెడ్ ఫ్రూట్ అనుకున్నావా అని కేకలేశాడు

బస్ లో ఉన్న మిగతా పబ్లిక్ నవ్వారు....నీకు టికెట్ ఇచ్చాడా అని

 

 

ఉరేయ్ స్నేకూ! అతిగా తాగి నర్సరావు పేట బస్సెక్కమాక. నీకిచ్చింది నర్సాపురం టికెట్

 

 
  • Haha 2
Link to comment
Share on other sites

నరసాపురం ఎంపీగా

శివరామరాజు టిడిపి తరపున 
రఘురామకృష్ణం రాజు వైకాపా తరపున

పోటీ చేస్తున్నారు

మూడు నాలుగు స్థానాల కోసం జనసేన తరపున యూట్యూబ్ స్టాండ్ అప్ కామెడీ తో పాపులర్ అయిన చిడతలు స్నేక్ బాబూ, మరొక యూట్యూబ్ కామెడీ స్టార్ కెఏ పాల్ ప్రజాశాంతి తరపున పోటీ చేస్తున్నారు. వార్తలు సమాప్తం 

Link to comment
Share on other sites

13 minutes ago, Msdian said:

ask bul bul ballayya bey..

lekunte sanchipoyyi kamarao ni adugu 

ah blood, breed verey, vaallu matrame cheyagalaru anta ah age lo

Link to comment
Share on other sites

35 minutes ago, solman said:

నరసాపురం ఎంపీగా

శివరామరాజు టిడిపి తరపున 
రఘురామకృష్ణం రాజు వైకాపా తరపున

పోటీ చేస్తున్నారు

మూడు నాలుగు స్థానాల కోసం జనసేన తరపున యూట్యూబ్ స్టాండ్ అప్ కామెడీ తో పాపులర్ అయిన చిడతలు స్నేక్ బాబూ, మరొక యూట్యూబ్ కామెడీ స్టార్ కెఏ పాల్ ప్రజాశాంతి తరపున పోటీ చేస్తున్నారు. వార్తలు సమాప్తం 

Inka conductor Ni kottale ga , unlike retarded bul bul slapping  people 

Link to comment
Share on other sites

45 minutes ago, Msdian said:

ask bul bul ballayya bey..

lekunte sanchipoyyi kamarao ni adugu 

Nuv nee chavata punchulu daniki chidatalu Kotte chillara batch

snake babu 60 ki retire avalani vagadu anduke adi meda janam punch lu estunnaru madyalo balayya ni lagi ne  sannasi brain chupistunnav

Link to comment
Share on other sites

53 minutes ago, Msdian said:

ask bul bul ballayya bey..

lekunte sanchipoyyi kamarao ni adugu 

bey geey entra edava. sariga matladu. last warning

Balakrishan is 58 yrs old . as per naga babu logic he can not retire now

Link to comment
Share on other sites

23 minutes ago, Sachin200 said:

Retarded Bali gadu retire avali eppudo 

ikkada matter enti nee Bala bahjan enti. MAtter edayina bala ni patukoni eladatam. btwn bala is 58 yrs old. as per Nagbob loci 60 yrs taruvtha retire avvali annadu.

asalu point vadilesi pichodi laga mataladaku. konchem vadu

Link to comment
Share on other sites

10 minutes ago, ariel said:

Nuv nee chavata punchulu daniki chidatalu Kotte chillara batch

snake babu 60 ki retire avalani vagadu anduke adi meda janam punch lu estunnaru madyalo balayya ni lagi ne  sannasi brain chupistunnav

ullipaya edavalki enni cheppina waste. they just want to sail on caste and blindly support.

JSP PRP2 ayye roju dagagrlone undhi.

Link to comment
Share on other sites

33 minutes ago, ariel said:

Nuv nee chavata punchulu daniki chidatalu Kotte chillara batch

snake babu 60 ki retire avalani vagadu anduke adi meda janam punch lu estunnaru madyalo balayya ni lagi ne  sannasi brain chupistunnav

vuruko vuruko feel avvaku ivanni sarva saadaranam le 

mana balayya emanna takkuva vaada 

muddayna petti kadupaina cheyali antadu janaloki velli alantodiki nidalu tappavu le 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...