Jump to content

షాకిచ్చిన ఎమ్మెల్యేకు మైండ్ బ్లాంక్ చేసిన బాబు


vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32233/Byreddy-Rajasekhar-Reddy-to-Contest-from-Srisailama-after-Budda-Quit

షాకిచ్చిన ఎమ్మెల్యేకు మైండ్ బ్లాంక్ చేసిన బాబు

ఎంతో న‌మ్మ‌కంతో అవ‌కాశం క‌ల్పిస్తే...ఆదిలోనే ఊహించ‌ని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేకు అదే రీతిలో ట్విస్ట్ ఇవ్వ‌నున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ తొలి జాబితాలో శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా టికెట్ సంపాదించుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంచల‌న నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. తన భార్య ఆరోగ్యం బాగాలేదు... పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి త‌నకు కాకుండా తన సోదరుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, బాబు ఆయ‌న‌పై ధ‌ర్మాగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. 

తొలిజాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న‌ బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి టికెట్ కేటాయించిన‌ప్ప‌టికీ ఇలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో, ఆయ‌న‌కు బ‌దులుగా సీనియ‌ర్ నేత‌కు అవ‌కాశం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న త‌రుణంలో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు ఆలోచ‌న చేస్తున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. గతంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి... టీడీపీలో చేరనుండడంతో.. శ్రీశైలం టికెట్‌ను ఆయనకే కేటాయిస్తారనే తెలుస్తోంది.

బుధవారం అమరావతిలో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్న ఆయన.. ఈ సందర్భంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం బరిలో బైరెడ్డిని పేరును ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. తద్వారా బుడ్డాకు ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Just now, Hitman said:

AV Subba reddy situation emiti? Vaadu rebel ayite.. Bhuma family members seats bokka emo kadaa...

Tkt ichi party ne dabbulu pettali anta

Link to comment
Share on other sites

1 minute ago, Katara said:

Matrer verey ani talk.veedini mukku dora tokesadu anta.chilaka pranam verey vadi dagara vunattu veedi aastulu kabza chesta anadata dora

Ee lekka na kanesam half sittings memu cheyam anali kada KCR ala cheste

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...