snoww Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 అమ్మా నాన్నా ఓ పెగ్గు.. కూతుర్ని అమెరికా నుంచి తరిమేసిన ఎన్నారై దంపతులు ఒహియో: వయసులో ఉన్న కుర్రకారు స్నేహితులతో ఉన్నప్పుడు మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ రచ్చ రచ్చ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అదే తల్లిదండ్రులు ఎదురుగా ఉంటే మన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. వారి ముందు మన బండారం బట్టబయలు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రళయం వచ్చినట్లే.. ఈ విషయం మన భారతీయులకు తెలిసినంతగా ఏ విదేశీయులకూ తెలియదు. ఈ విషయం తెలిసినా కూడా ఓ యువతి ధైర్యం చేసింది. తల్లిదండ్రుల ముందే ఓ పెగ్గేసుకుంది. మరి ఈ సాహసం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో తెలుసా? అయితే చదివేయండి. కొలంబస్ ప్రాంతంలో ఉంటున్న ఓ ఎన్నారై కుటుంబం ఓ రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ అందరూ డిన్నర్ చేశారు. నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడుకుంటుండగా వారి కూతురు మిషా మాలిక్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చింది. తల్లిదండ్రుల ముందే ఓ పెగ్గు తీసుకొని తాగబోయింది. ‘మిషా తాగకు’ అని తల్లి వేస్తున్న కేకలను పెడచెవిన పెట్టి చేతులోని పెగ్గును గొంతులో ఒంపుకుంది. ఈ చర్య ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె మందు కొట్టడం కళ్లారా చూసిన తల్లిదండ్రుల ఆగ్రహం అంతా ఇంతాకాదు. వెంటనే ఇండియాకు విమాన టికెట్లు బుక్ చేసి, ఆమెను భారత్ వెళ్లిపోవాలని ఆదేశించారు. అమెరికాలో ఉంటే చెడిపోతావంటూ తరిమేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్న మిషా.. ‘ఆ క్షణంలోనే మా అమ్మానాన్న నన్ను ఇండియా పంపేయాలని నిర్ణయించుకున్నారు’ అని పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. చాలామంది మిషా తల్లిదండ్రులను విమర్శించారు. వయసులో ఉన్న యువతకు ఇవి తప్పని తిప్పలంటూ మిషాకు మద్దతు తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 21, 2019 Author Report Share Posted March 21, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 at least she is honest.. Quote Link to comment Share on other sites More sharing options...
JAMBALHOT_RAJA Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 India lo thagite who is stopping her comedy Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 aa pilla USC aa Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 paadu lokam , paadu lokam Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 valla dad expression. Quote Link to comment Share on other sites More sharing options...
Dallas_nageshwarrao Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 India lo Inka ekkuva tagutundru vaya now a days.. mast barlu publu ayinay Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 1 minute ago, TensionNahiLeneka said: paadu lokam , paadu lokam avv Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 Just now, Amy99 said: avv ade gaaa Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 2 minutes ago, TensionNahiLeneka said: ade gaaa endo emo Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 1 minute ago, Amy99 said: endo emo ade gaa Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 idi oka news aa pani mratta ledu mana news papers/channels ki Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 2 minutes ago, mettastar said: idi oka news aa pani mratta ledu mana news papers/channels ki ade gaa Quote Link to comment Share on other sites More sharing options...
Deadp0ol2 Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 ok Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.