vatsayana Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 https://www.ap7am.com/flash-news-643330-telugu.html గాజువాకలో పవన్ నామినేషన్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ సమర్పణ ఆస్తుల వివరాలు వెల్లడి జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. గురువారం పార్టీ శ్రేణులు వెంటరాగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందించారు. ఈ క్రమంలో తన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ ను కూడా సమర్పించారు. అందులో తాను కేవలం పదో తరగతి మాత్రమే పాస్ అయినట్టు స్పష్టం చేశారు. ఇప్పటివరకు పవన్ విద్యార్హతలపై బయట ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయనే తన చదువుకు గురించి ఓ ప్రధాన సందేహం తీర్చేశారు. ఇక, ఆస్తుల విషయానికొస్తే, రూ.40.81 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపారు. అదే సమయంలో రూ.33.72 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. చరాస్తుల విషయానికొస్తే, తన పేరిట రూ.12 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. తన భార్య, బిడ్డల పేరుమీద రూ.3.2 కోట్లు ఉన్నట్టు వివరించారు. అంతేకాకుండా, వారి పేరిట రూ.40 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇక, రూ.56 లక్షల మేర ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని కూడా పవన్ కల్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
guduraju Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 33 kotlu appulu aaaa 1st wife n 2nd wife appulu ? Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 10th pass inter fail Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 Just now, alpachinao said: 10th pass inter fail Books chaduvuthadu anta love da gadu Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 SSC fail/pass batch antha swing .. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 19 minutes ago, alpachinao said: 10th pass inter fail 18 minutes ago, Android_Halwa said: SSC fail/pass batch antha swing .. Manifesto lo Nirudyoga Bruthi ki pedda peeta... annamata. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted March 21, 2019 Report Share Posted March 21, 2019 3 minutes ago, reality said: Manifesto lo Nirudyoga Bruthi ki pedda peeta... annamata. Minimum degree ani vundi nirudyoga bruthi ippudu 10 th class chestadu anta Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.