vatsayana Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 https://www.ap7am.com/flash-news-643447-telugu.html పార్టీకి రాపోలు, చిత్తరంజన్ దాస్ రాజీనామా సీనియర్లకు విలువ లేదన్న దాస్ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సూచన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. తాజాగా మరో ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా ప్రకటించి షాక్ ఇచ్చారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు పీసీసీ ఓబీసీ కమిటీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు విలువ లేదని.. సామాజిక న్యాయం కొరవడిందన్నారు. తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించిన ఇరువురూ.. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. అయితే తమ భవిష్యత్ కార్యాచరణను మాత్రం రాపోలు, దాస్ ఇద్దరూ ప్రకటించలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 Inkekkad, congress Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 Both are like VH and KK. Poyina peddha Use undadhu le Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 21 minutes ago, Paidithalli said: Both are like VH and KK. Poyina peddha Use undadhu le Independent ga poti cheste 2% votes kuda ravu ee batch ki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.