vatsayana Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 https://www.ap7am.com/flash-news-643461-telugu.html పెద్దపల్లి సీటు ఇస్తామన్నారు కానీ మాటతప్పారు కేసీఆర్ పై వివేక్ అసంతృప్తి మాజీ ఎంపీ జి. వివేక్ సీఎం కేసీఆర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని వివేక్ ఆరోపించారు. పెద్దపల్లి సీటుపై కేసీఆర్ తనకు మాటిచ్చారని, కానీ ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని వివేక్ ప్రకటించారు. పెద్దపల్లి లోక్ సభ స్థానాన్ని సీఎం కేసీఆర్ బోరకుంట్ల వెంకటేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వివేక్ అసంతృప్తితో ఉన్నారు. నేడు రాజీనామా ప్రకటన చేసిన ఆయన తన రాజీనామా ఆమోదించాలంటూ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి వల్ల తనకు ఒరిగిందేమీలేదని, తన తండ్రి వెంకటస్వామి లాగా తాను కూడా ప్రజాసేవ చేశానని అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Anthanaistam Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 Oka vela veesu rajinama seste , repati nunchi v6 anti trs slogan start sestadi. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 10 minutes ago, Anthanaistam said: Oka vela veesu rajinama seste , repati nunchi v6 anti trs slogan start sestadi. thats very common no Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted March 22, 2019 Report Share Posted March 22, 2019 ekkuva matladthe Ads ivvadu dora... vadu silent ga muskoni...trs lo undadame better.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.